విటమిన్ బి12 లోపం వల్ల  తరుచూ అలసటకు గురవుతారు

విటమిన్ బి12 లోపం వల్ల  ఎర్ర రక్తకణాలు సంఖ్య  తగ్గుతుంది

విటమిన్ బి12 లోపం వల్ల ఆక్సిజన్ సరఫరా అవ్వదు  ఇది నిరసానికి కారణం అవుతుంది

బి12 లోపం వల్ల  నాడీ వ్యవస్థలో  అనేక సమస్యలు తిమ్ముర్లు మెమెరి కోల్సోవడం వంటి సమస్యలు వస్తాయి

శరీరంలో  బి12 స్థాయిలు సరిగా లేనప్పుడు చర్మం రంగు  మారుతుంది గోళ్లు దగ్గర రంగు మారుతుంది

విటమిన్ బి12 లోపం వల్ల ఆకలి తగ్గుతుంది ఇది బరువు తగ్గడానికి కారణం అవుతుంది

విటమిన్ బి12 లోపం వల్ల కండరాలు బలహీనంగా  మారతాయి కండరాలు ట్విచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది