తాటి ముంజలు వేసవిలో లభించే అత్యంత ఆరోగ్యకరమైన, చల్లదనాన్నిచ్చే సహజసిద్ధమైన పండ్లు.
ఇవి శరీరానికి అవసరమైన విటమిన్ బి, సి, ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియంను అందిస్తాయి
ఇవి మలబద్ధకం, ఎసిడిటీని తగ్గించి, ఎండదెబ్బ నుండి ఉపశమనం కలిగిస్తాయి
అయితే, డయాబెటిస్‌తో బాధపడేవారు తాటి ముంజల్ని మితంగా తినాలి.
ఎందుకంటే తాటి ముంజల్లో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది.
వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉంది
అందుకే వీటిని ఎక్కువగా తినకూడదు.
ఒకవేళ తినాలనుకుంటే డాక్టర్‌ని సంప్రదించి తినడం మంచిదని నిపుణులు అంటున్నారు.
Related Web Stories
మజ్జిగ దివ్యౌషధం.. వేసవిలో ఇలా చేసుకు తాగితే..
పానకం తాగడం వల్ల ఇంత ఎనర్జీ వస్తుందా..?
ఈ సూపర్ ఫుడ్స్.. మీ లివర్, గట్ హెల్త్‌ను కాపాడతాయి..
రోజూ నూడిల్స్ తింటే.. ఈ సమస్యలు తప్పవు..!