యాంటీఆక్సిడెంట్స్‌కి చక్కని చిరునామా కాఫీ.
ఇందులోని పాలీఫీనాల్స్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిం
చి మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి.
టీతో పోలిస్తే కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉండటం
తో అధికంగా తాగితే ఆందోళన, హృదయ స్పందన వేగం, అసిడిటీ సమస్యలు రావచ్చు.
కాఫీలో నెయ్యి కలపడం వల్ల అందులోని బ్యూటిరిక
్ యాసిడ్ పేగుల ఆరోగ్యానికి, మలబద్ధకం తగ్గడానికి కొంత మేలు చేయవచ్చు.
అలాగే కొందరికి అధిక సమయం పాటు ఉత్సాహంగా ఉం
డడం, ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉండడం జరగవచ్చు.
కానీ నెయ్యి క్యాలరీలు, కొలెస్ట్రాల్ ఎక్కువ
గా కలిగిన కొవ్వు పదార్థం కాబట్టి ఇది అందరికీ సరైనది కాదు.
బరువు తగ్గాలనుకునేవారు లేదా కొలెస్ట్రాల్,
అసిడిటీ సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి.
అప్పుడప్పుడూ, పరిమితంగా తీసుకుంటే హానికరం క
ాదు కానీ ట్రెండ్ కోసం తప్పనిసరిగా చేసుకోవాల్సిన అలవాటు మాత్రం కాదు.
Related Web Stories
పల్లీలు మంచిది తింటున్నారా, పొరపాటున కూడా తినొద్దు
బెండకాయల గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివి!
బెండకాయల గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివి!
గంజి తాగడం వల్ల ఇన్ని ఉపయోగాలా..