నల్ల మిరియాలతో కలిగే ఆరోగ్య  ప్రయోజనాలు ఇవే...

నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి

నల్ల మిరియాలు కొవ్వు ధమనులలో పేరుకుపోకుండా నిరోధించడం ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

నల్ల మిరియాలలో పైపెరిన్ అనే ఆల్కలాయిడ్ ఆక్సీకరణ ఒత్తిడిని ఎదురుకుంటోంది

రక్త ప్రసరణను ప్రేరేపించి శ్వాసను సులభంగంగా తీసుకునేలా చేస్తుంది 

గుండె ఆరోగ్యాంగా ఉండేలా చేస్తాయి

మెదడు పనితీరు మెరుగవవుతుంది

శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది