పాలు కలిపిన పోషకాలు కలిగిన డ్రింక్స్ గురించి తెలుసుకుందాం

డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎండిన పండ్లు, గింజలు, పాలను కలిపి ఆహ్లాదకరమైన గ్లూటెన్ రహిత అనుభవాన్ని అందిస్తుంది

అరటిపండు, ఖర్జూరం కలిపిన షేక్, కేవలం 10 నిమిషాల్లో శరీరానికి అవసరమైన శక్తి ని అందిస్తుంది

చియా స్మూతీ చియా, మామిడి, జీడిపప్పు పాలతో ముందు రోజు రాత్రి మిక్స్ చేసుకుని ఉదయం తాగితే ఎంతో ప్రశాంతతను అందిస్తుంది

కొబ్బరి మచ్చా షేక్, కొల్లాజెన్‌ను క్రీమీ కొబ్బరి పాలు కలిసిన ప్రోటీన్-రిచ్ షేక్ తాగడం వలన ఆకలి తీరుతుంది. 

ఆపిల్ క్రిస్ప్ స్మూతీ, పెరుగు, ఆపిల్ సైడర్, సుగంధ ద్రవ్యాలను కలిపి ప్రోటీన్-ప్యాక్డ్ డ్రింక్ రుచి తో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది

మల్టీగ్రెయిన్ హెల్త్ డ్రింక్, చిరు ధాన్యాలు, గింజలు,  కలగలసిన ఆరోగ్యకరమైన డ్రింక్

హాట్ చాక్లెట్ మిక్స్, ఆరోగ్యకరమైన ఉపశమనం కొబ్బరి చక్కెరను చక్కెరకు బదులుగా ఉపయోగిస్తారు.

కేసర్ బాదం పాలు, బాదం కుంకుమపువ్వును కలిపి ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన డ్రింక్