ఎండలో బయట తిరిగి ఇంటికి రాగానే దోసకాయల తినాలని కోరిక కలుగుతుంది

దోసకాయలపై కాస్తా ఉప్పు,కారం చల్లి తింటే నీరసం,ఆయాసం,డీహైడ్రేషన్ వంటివి తగ్గిపోతాయి

ఎండల్లో తినడానికి దోసకాయల్ని బెస్ట్ వెజిటేబుల్‌గా చూస్తారు

సలాడ్స్,శాండ్‌విచెస్ ఇతర ఫుడ్స్‌లో దోసకాయల్ని ఎక్కువగా యాడ్ చేస్తారు.ఎందుకంటే వీటని ప్రతిసారి నేరుగా తినలేరు.

కొన్ని ఫుడ్స్‌ని దోసకాయతో కలపడం వల్ల అందులోని ఫ్లేవర్స్, ఇతర గుణాలు మిస్ మ్యాచ్ అవుతాయి.

దోసకాయలో ముల్లంగిని పెరుగుతో కలిపి అసలే తినొద్దు విటమిన్ సిని గ్రహించడంలో సాయపడితే.. ముల్లంగి దీనిని అడ్డుకుంటుంది. 

దోసకాయ పెరుగుతో కలపవద్దు రైతాలా చేస్తారు దోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉండి పెరుగులో వేసినప్పుడు పెరుగుని వేరు చేస్తుంది.

దోసకాయ  టమాటతో కలిపి తినకూడదు దోసకాయలు కొద్దిగా చేదు గుణం ఉంటుంది. ఇది పండిన టమాటల్లోని తీపిని పాడుచేస్తుంది