బరువుగానీ పెరిగితే
ఈ పనులు చేసి చూడండి..
వేడి వేడి టీ తాగే బదులుగా జ్యూస్‍లు, నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు త్రాగడం వల్ల బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
బరువు తగ్గడానికి వేడి నీటిని తాగడం కొంత వరకూ సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీరు త్రాగాలి.
సమయం దొరికినప్పుడు గంట సేపు నడవడం వల్ల బరువును అదుపులో ఉంచవచ్చు.
నిద్ర సరిగా లేకపోయినా బరువు పెరుగుతారు. పూర్తిగా నిద్రపోవడం చాలా ముఖ్యం.
జంక్ ఫుడ్, చక్కెర పానీయాలు, వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించాలి.
అలాగే, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది.
Related Web Stories
ఖాళీ కడుపుతో ఈ పండ్లు తింటే ఇక అంతే..
30 రోజులు చక్కెర తినడం మానేస్తే ఏమవుతుందో తెలుసా..?
ఉల్లిపాయ నీరు తాగితే జరిగేది ఇదే..
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!