వీటితో కలిపి బెండకాయ తింటే ఈ సమస్యలు వస్తాయి.
బెండకాయ తినడానికి జిగురుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు.
మరికొందరు మాత్రం
దీనిని ఇష్టంగా తింటారు.
బెండకాయలో కాల్షియం, విటమిన్ కె ఎక్కుగా ఉంటాయి.
బెండకాయ తిన్న
తర్వాత పాలు తాగకూడదు
పాలు, బెండకాయలు రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల
ఆక్సలేట్‌ను ఏర్పరుస్తాయి
బెండకాయ,పాలు కలిపి తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి.
కాకరకాయ, బెండకాయ కూడా కలిపి తీసుకోకుడదు.
కాకరకాయ, బెండకాయ ఈ రెండు కూడా పోషకాలు కలిగి ఉన్న కూరగాయలు
Related Web Stories
బాదం పాలు వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
రెడ్‌వైన్‌తో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు
రోజూ తులసి ఆకులను తినడం వల్ల కలిగే లాభాలివే..
శీతాకాలంలో పుట్టగొడుగులు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!