ఈ రసం తాగితే  బరువు ఇట్టే తగ్గిపోతారు ...

బూడిద గుమ్మడికాయలో కేలరీలు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. 

బరువు తగ్గాలనుకునే  వారికి ఇది చక్కని ఎంపిక.

గుమ్మడి జ్యూస్ లో లిపిడ్ తగ్గించే లక్షణాలు, డైటరీ ఫైబర్ లోని అధిక కంటెంట్ సీరం కొలెస్ట్రాల్, స్థాయిలో తగ్గించడంలో సహకరిస్తుంది.

ఖాళీ కడుపుతో గుమ్మడి జ్యూస్ తీసుకోవడం వల్ల పెప్టిక్ అల్సర్‍లో సహకరిస్తుంది. 

ఈ రసం తాగిన తర్వాత కనీసం మూడు గంటల పాటు ఆహారం తీసుకోకూడదు.

దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వృద్దాప్యాన్ని పెంచే ఫ్రీ రాడికల్స్ తో పోరాడవచ్చు. 

గుమ్మడి కాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాలోలని రాళ్లను సులువుగా తీసేయచ్చు.

చిన్న పిల్లలకు గుమ్మడి కాయ రసాన్ని ఇవ్వాలంటే మాత్రం కాస్త జాగ్రత్త అవసరం.