మీ జుట్టుకు ఈ పదార్థాన్ని తగలనిచ్చారో
ఇక అంతే
ఆడవారికి జుట్టుపై మక్కువ ఎక్కువ
జుట్టును కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు
కొన్ని పదార్థాలు జుట్టును తాకితే హెయిర్ రాలిపోవడం ఖాయం
అవి జుట్టును బలహీనం చేస్తాయి
వంటింట్లో ఉండే ఉప్పు జుట్టుకు తగలకుండా చూసుకోవాలి
ఉప్పులో ఉండే సోడియం వల్ల వెంట్రుకలు బలహీనమవుతాయి
బీచ్‌లో స్నానం చేసినప్పుడు కూడా హెయిర్ డ్రై అయిపోతుంది
బీచ్ నుంచి వచ్చిన వెంటనే షాంపూ, కండిషనర్ వాడటం మంచిది
ఉప్పుతో పాటు ఒత్తిడి, ఆహారపు అలవాట్లతో కూడా జుట్టు రాలే అవకాశం ఉంట
ుంది
చేతులకు ఉప్పు అంటాక జుట్టును తాకే ముందు శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు
Related Web Stories
బ్యాక్ పెయిన్ వేధిస్తోందా? ఇలా ప్రయత్నించండి..
పచ్చి బఠానీతో ఎంత ఆరోగ్యమో తెలుసా.. వీటిని తీసుకుంటే.. !
కళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసే తప్పులివే..
జీడి పండ్లను తింటే.. ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసా..?