చలికాలంలో అతిగా తినకూడని ఆహారపదార్థాలు ఇవే..
చలికాలంలో ఈ ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము.
ఫ్రిడ్జ్‌లో ఉంచిన చల్లటి వస్తువులు ఏవైనా సరే వాటికి దూరంగా ఉండాలి.
చలికాలంలో ఎక్కువగా స్వీట్స్ తినడం చాలా డేంజర్. చక్కెర పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.
చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంగ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
మైదా పదార్థాలను అతిగా తినటం వల్ల మల బద్ధకం సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
బజ్జీలు, పకోడీలు, సమోసాలు వంటి వాటిలో ఉండే ‘ట్రాన్స్ ఫ్యాట్స్’ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ కలిగిస్తాయి.
టీ, కాఫీలను కూడా పరిమితికి మించి తాగకూడదు.
Related Web Stories
ఈ ఆకు రసం తాగారంటే.. దెబ్బకు కీళ్ల నొప్పులు పరార్..
కీమోథెరపీ వల్ల కలిగే వికారాన్ని తగ్గించే సింపుల్ చిట్కా..
మనసారా నవ్వండి.. ఆరోగ్యంగా జీవించండి..
కరివేపాకుతో బోలెడు ప్రయోజనాలు