జీర్ణక్రియ మెరుగుదల బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది,
అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఇది పేగులను శుభ్రం చేసి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది,
కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
విటమిన్లు యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
అందరికీ ఇది సరిపోకపోవచ్చు, సున్నితమైన కడుపు ఉన్నవారు మితంగా తీసుకోవడం మంచిది.
పండిన బొప్పాయిని తినడం ఉత్తమం, పచ్చిది లేదా ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఇబ్బంది కలగవచ్చు.
Related Web Stories
సీమ చింతతో ఇన్ని ప్రయోజనాలా..
వక్కలు తింటే ఇన్ని లాభాలా..
ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే వేప నీరు తాగాల్సిందే
అరికాళ్ళు మంట తగ్గాలంటే బెస్ట్ ఫుడ్ ఇదే..