ఉదయాన్నే ఖాళీ కడుపుతో
తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!
అరటిపండ్లు మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పవచ్చు. ఉదయాన్నే రెండు అరటిపండ్లు తినడం వల్ల మీ రోజును అదనపు శక్తితో ప్రారంభించవచ్చు.
అరటిపండ్లలోని కార్బోహైడ్రేట్లు ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ ఉత్పత్తి చేస్తుంది.
ఖర్జూరాలను తినడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించవచ్చు. కొరోనరీ హార్ట్ డిసీజ్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అధిక రక్తపోటుతో బాధపడే వారు ఖాళీ కడుపుతో ఉదయాన్నే యాపిల్ తింటే చాలా మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.
బాదంపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. బాదంపప్పును పచ్చిగా కూడా తినవచ్చు. కాఫీకి ప్రత్యామ్నాయంగా బాదం పాలను తాగవచ్చు.
ఉడకబెట్టిన గుడ్లు తినటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీంతో అతిగా తినరు బరువు తగ్గేందుకు ఇదొక గుడ్ ఆప్షన్.
Related Web Stories
పోషకాలతో కూడిన సూపర్ బ్రేక్ ఫాస్ట్ ఇది
పన్నీరు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా...
పచ్చి కొబ్బరి రోజూ తింటే..ఈ రోగాలన్నీ దూరం..
రేగు పండ్లుతో ఆ సమస్యలన్నీ ఖతం..