జ్ఞాపకశక్తి పెరగాలంటే..  ఇవి తీసుకోండి చాలు..

కొవ్వు చేపలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు తదితరాలు జ్ఞాపకశక్తి పెరగడంలో సాయపడతాయి.

కాఫీ తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందడంతో పాటూ జ్ఞాపకశక్తికి తోడ్పడుతుంది. 

బ్లూబెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. 

పసుపు కూడా మెదడుకు  ఎంతో మేలు చేస్తుంది. 

బ్రోకలి తీసుకోవడం వల్ల మెుదడుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి.

డార్క్ చాక్లెట్ కూడా మెదడుకు ఎంతో ఉపయోకరంగా మారుతుంది.

గ్రీన్ టీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.