ఫ్రూట్ జ్యూస్ vs ఫ్రూట్ ఏది ఆరోగ్యకరమైంది?

న్యూట్రియంట్ ఛాంపియన్‌గా ఉండే పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 

జ్యూస్ తీసుకోవడం వల్ల విటమిన్ సి వంటి పోషకాలు తగ్గుతాయి.

పండ్లలో ఉండే ఫైబర్ శరీరంలో ఉండే చక్కెర శోషణను నియంత్రిస్తుంది. 

పండ్ల రసాన్ని తాగడం వల్ల పండ్లలో ఉండే ఫైబర్ అందదు. 

జ్యూస్ తాగడం వల్ల చక్కెరను విడుదల చేస్తుంది. అలాగే ఇందులో పీచు పదార్థం ఉండదు.

జ్యూస్ తాగడం ఆరోగ్యకరమైనదే అయినా ఇది బరువు తగ్గడంలో సహాయపడదు.

పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సులభం అవుతుంది. మలబద్దకం కూడా తగ్గుతుంది. 

ఆహారాన్ని మింగడం, నమలడం వల్ల దంతాలు, నోటి ఆరోగ్యం పెరుగుతుంది. అందుకే పండ్లను తీసుకోవడం ఉత్తమం.