ఉద్యోగం సాధించేందుకు కొన్ని డిమాండ్ ఉన్న స్కిల్స్‌ను కాలేజీలో ఉండగానే నేర్చుకోవాలి
డాటా అనాలిసిస్‌కు అవసరమైన ఎక్సెల్, పైథాన్, టాబ్లూ వంటివాటిపై పట్టు సాధించాలి
పైథాన్, జావా, సీ++ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలపై పట్టు కెరీర్‌కు మేలు చేస్తుంది.
డిటిటల్ మార్కెటింగ్‌పై పట్టు కోసం ఎస్ఈఓ, సోషల్ మీడియా మార్కెటింగ్‌పై అవగాహన అవసరం
ఇంటర్వ్యూల్లో, టీంను ముందుండి నడిపించేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి
కాన్వా, ఫొటో షాప్ వంటి వాటిపై పట్టుసాధిస్తే ఆకట్టుకునే ప్రజెంటేషన్స్‌ను తయారు చేయొచ్చు
బ్లాగ్స్, టెక్నికల్ రిపోర్ట్స్, మార్కెటింగ్ కాపీలు బాగా రాసేందుకు కంటెంట్ రైటింగ్ స్కిల్స్‌పై దృష్టిపెట్టాలి
బడ్జెట్ రూపకల్పన, పెట్టుబడులు, వంటి ఆర్థికాంశాలపై అవగాహన కెరీర్‌కు లాభిస్తుంది.
జర్మన్, చైనీస్, స్పానిష్ వంటి భాషలపై పట్టుతో విదేశీ అవకాశాలు దక్కించుకోవచ్చు
సమస్యలను అన్ని కోణాల్లో విశ్లేషించి పరిష్కరించేందుకు తార్కిక ఆలోచనా ధోరణి అలవర్చుకోవాలి
పరిచయాలను పెంచుకోవడం, పర్సనల్ బ్రాండింగ్ ఎలా చేసుకోవాలో తెలిసుండటం కూడా ముఖ్యమ.
Related Web Stories
వచ్చే ఏడాది భారీగా పెరగనున్న గోల్డ్.. ఓ సర్వే సంస్థ అంచనా..
దేశంలో ప్రతి యూజర్ నెలకు ఎంత డేటా వాడుతున్నారంటే
ప్రపంచంలో ప్రజలు అత్యధికంగా సందర్శించిన వెబ్‌సైట్స్ ఇవే
భారతీయ ఉద్యోగులు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే!