వచ్చే ఏడాది భారీగా పెరగనున్న గోల్డ్.. ఓ సర్వే సంస్థ అంచనా..

వచ్చే ఏడాది ఆఖరు నాటికి బంగారం ధరలు భారీగా పెరగవచ్చు

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా నివేదిక వెల్లడి

ఆ క్రమంలో ఔన్స్‌ పసిడి 2025 డిసెంబర్‌ నాటికి 3,150 డాలర్లకు చేరవచ్చని ప్రకటన

ఇది ప్రస్తుతంతో పోల్చితే 19 శాతం ఎక్కువ కావడం విశేషం

గ్లోబల్‌ మార్కెట్‌లో ఇప్పుడు ఔన్స్‌ 2,550 డాలర్ల స్థాయిలో ఉంది

ఈ అంచనా నిజమైతే భారతీయ మార్కెట్లో తులం బంగారం లక్ష దాటేస్తుంది

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులే గోల్డ్ డిమాండ్‌ను ప్రభావితం చేస్తాయని వెల్లడి

ఈ రెండు కమోడిటీ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని వెల్లడి

పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు కూడా క్రూడాయిల్‌ ధరలు పెరిగేలా చేస్తున్నాయి