క్రెడిట్ కార్డ్ విషయంలో ఈ 10 తప్పులు అస్సలు చేయోద్దు

ప్రతిసారి క్రెడిట్ కార్డ్‌ను ఏకైక చెల్లింపు ఆప్షన్‌గా ఉపయోగించొద్దు

తిరిగి చెల్లించే విషయంలో మీ జీతానికి మించి ఖర్చులు ఉండొద్దు

మినిమం పేమెంట్ మాత్రమే చెల్లించి, ఊరుకొవద్దు

పేమెంట్ డెడ్‌లైన్‌ను ప్రతిసారి మిస్ చేస్తే, ఛార్జీల మోత తప్పదు

వడ్డీ రేట్లు, ఫీజుల గురించి ముందే తెలుసుకోవడం తప్పనిసరి 

ప్లాన్ల మీద అవగాహన లేకుండా ఎక్కువగా షాపింగ్ చేయడం

ఫారిన్ ట్రాన్సాక్షన్ ఫీజుల గురించి తెలుసుకుని ప్రయాణాలు చేయాలి 

కార్డు నష్టం లేదా దోపిడీకి గురైతే ఆలస్యంగా రిపోర్ట్ చేయడం

క్రెడిట్ స్కోర్ పై భయపడి కొత్త కార్డులు తీసుకోవడం

క్రెడిట్ కార్డు చెల్లింపులను వడ్డీతో కలిపి వాయిదా వేయడం