వీకెండ్ వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ వైపు మనసు లాగేస్తుంది. అయితే ఎప్పుడూ కర్రీ, వేపుడు తినడమంటే బోర్ కొడుతుంది. అందుకే ఈ వారం కాస్త భిన్నంగా వీటిని ట్రై చేయండి. ఈ నాన్‌వెజ్ స్నాక్స్‌తో వీకెండ్‌లో మీ జిహ్వచాపల్యం తీరుతుంది.
ముందుగా నువ్వుల్ని వేయించుకుని పొడిలా చేసుకోవాలి. పాన్‌లో నీళ్లు పోసి, బెల్లం, నువ్వుల పొడి వేసి పెద్ద మంట మీద నాలుగు నిమిషాలు ఉడికించాలి.
బాదం- 30 గ్రాములు, పిస్తా- 20 గ్రాములు, డేట్స్- 50 గ్రాములు, బెల్లం పొడి- 50 గ్రాములు, గోధుమ పిండి- 30 గ్రాములు, శెనగ పిండి- 30 గ్రాములు
సోదరులకు రాఖీ కట్టి స్వీటుతో నోరు తీపి చేయడం సంప్రదాయం. అలాగని కొనుగోలు చేసిన స్వీటుతో కాకుండా మీరు ఇంట్లో తయారుచేసిన స్వీటుతో నోరు తీపి చేస్తే ఆ అనుభూతే వేరు. డబల్ కా మీఠా, అప్రికాట్ పుడ్డింగ్, కద్దు కా హల్వా, అనోకీ ఖీర్ వంటి వాటితో రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోండి.
డ్రై అప్రికాట్స్ - 200గ్రా, బిస్కట్ల పొడి - 50గ్రా, స్పాంజి కేకు పొడి - 50గ్రా, పాలు - 200ఎం.ఎల్, పంచదార - 50గ్రా, విప్ప్‌డ్ క్రీమ్ - 30గ్రా, చెర్రీలు - నాలుగైదు, పుదీనా ఆకులు - కొద్దిగా, జామ్ - ఒక టేబుల్‌స్పూన్.
సొరకాయ - ఒక కిలో, పాలు - అర లీటరు, పంచదార - 200గ్రా, నెయ్యి - 50గ్రా, యాలకులు - 10గ్రా, బాదం - 20గ్రా.
తెల్ల ఉల్లిపాయలు - 500గ్రా, పాలు - ఒక లీటరు, పంచదార - 150గ్రా, యాలకులు - 10గ్రా, పిస్తా - 10గ్రా, వెనిగర్ - కొద్దిగా.
చిలగడదుంపలను ఉడకబెట్టుకుని తింటాం. ఈ తీపి దుంపతో పలు రకాల నోరూరించే రెసిపీలు తయారుచేసుకోవచ్చు. స్వీట్ పొటాటోతో నూడుల్స్, సూప్, పఫ్స్
బియ్యం - ఒక కప్పు, చిలగడదుంపలు - రెండు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లికాడలు - రెండు, రెడ్ క్యాప్సికం - ఒకటి, బ్రకోలి - ఒకటి, క్యారెట్ - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత.
చిలగడదుంపలు - పావు కేజీ, పాస్ట్రీ షీట్స్ - రెండు, మిక్స్‌డ్ వెజిటబుల్స్ - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటోలు - రెండు,