హంగ్ కర్డ్ - రెండు కప్పులు, పనీర్ - కప్పు, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, డ్రైఫ్రూట్స్ - రెండు
హంగ్ కర్డ్ - రెండు కప్పులు, పంచదార - పావు కప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ - ఒక టీస్పూన్, డార్క్ చాక్లెట్ - 250గ్రాములు, పుదీనా - ఒకకట్ట, ఫ్రెష్ క్రీమ్ - 50గ్రా.
బ్రెడ్ స్లైస్‌లు - నాలుగైదు, హంగ్ కర్డ్ - అరకప్పు, క్యారెట్ తురుము - అరకప్పు, కీరదోస తురుము - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, ఉల్లికాడలు - నాలుగైదు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్, చాట్‌మసాల - ఒక టీస్పూన్.
బ్రెడ్ ముక్కలు- పన్నెండు: ఉల్లి, టొమాటో, క్యాప్సికమ్, దోసకాయ- ఒక్కొక్కటి, ఆలుగడ్డ- మూడు (ఉడికించి మెత్తగా చేసినవి), కొత్తిమీర
క్యాబేజి- ఒకటి, శనగలు- అర కప్పు, పచ్చి కొబ్బరి- అర కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు- అయిదు, కరివేపాకు- రెండు రెబ్బలు,
మదుమేహులు కూడా ఎంజాయ్ చేసే కుల్ఫీ ఇది. పెద్ద, చిన్నా అందరూ ఇష్టపడే సమ్మర్ డ్రింక్ ఇది. ఇందులో వాడే ఓట్స్‌లో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు పెరగరు. ఇక నట్స్ శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ఈ కుల్ఫీని ఎలా చేయాలంటే...
వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్లో ఎక్కడ చూసినా ఖర్బూజా కనిపిస్తుంటుంది. ఒంటికి చలువనివ్వడంతో పాటు ఎన్నో పోషక విలువలు కలిగిన ఖర్బూజాతో జ్యూస్ ఒక్కటే కాదు మిల్క్‌షేక్, ఖీర్, ఐస్‌క్రీమ్, సలాడ్, బర్ఫీ వంటివి చేసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం ఈ వారం ఖర్బూజా రెసిపీలతో కూల్ అయిపోండి.
ఖర్బూజ - ఒకటి పెద్దది, బొప్పాయి ముక్కలు - కొన్ని, నిమ్మరసం - పావు కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, ఆవాల పేస్టు - ఒక టీస్పూన్, మిరియాలు - కొద్దిగా, పంచదార - పావు కప్పు, ఉప్పు - తగినంత.
ముందుగా ఖర్బూజ గింజలను మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టాలి. స్టవ్‌పై పాత్ర పెట్టి అరకప్పు నీళ్లు పోసి, పంచదార వేసి చిన్నమంటపై మరిగించాలి. పంచదార పానకం చిక్కబడిన తరువాత ఖర్బూజ గింజల పొడి చల్లాలి. పొడి చల్లుతున్న
ఖర్బూజ ముక్కలు - ఒకకప్పు, పాలు - ఒక కప్పు, క్రీమ్ - పావు కప్పు, వెనీలా ఎసెన్స్ - అర టీస్పూన్, వెనీలా ఐస్‌క్రీమ్ - ఒక స్కూప్.