• Home » Zak Crawley

Zak Crawley

Ashes 4th Test: జాక్ క్రాలే ఊచకోత.. టీ20 స్టైల్‌లో సెంచరీ.. దంచికొడుతున్న ఇంగ్లండ్

Ashes 4th Test: జాక్ క్రాలే ఊచకోత.. టీ20 స్టైల్‌లో సెంచరీ.. దంచికొడుతున్న ఇంగ్లండ్

యాషెస్ సిరీస్‌లో కీలకంగా మారిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే దుమ్ములేపాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోతూ కోస్తూ పరుగుల వరద పారించాడు. వన్డే స్టైల్‌లో బ్యాటింగ్ చేసిన క్రాలే 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 93 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

Zak Crawley Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి