Home » YuvaGalamLokesh
‘ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి పేరు గజినీ. ఇతడు అబద్దాలు తప్ప మరేం మాట్లాడడు. 25 ఎంపీ స్థానాలను గెలిపిస్తే ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 22వ రోజు మొదలైంది.
టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
వైసీపీ (YCP) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్రపై పోలీసులు (police) దౌర్జన్యానికి దిగారు.
తిరుపతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు.
తిరుపతి: నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 21వ రోజు గురువారం కొనసాగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరులో కొనసాగుతోంది.
చిత్తూరు జిల్లాలో టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. 20వ రోజు పాదయాత్రను కీలపూడి విడిది కేంద్రం నుంచి లోకేష్ ప్రారంభించారు.
జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది.