Home » YuvaGalamLokesh
ప్రస్తుతం మన రాష్ట్రం అప్పుల్లో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉంది. పెట్రోలు, డీజిల్ ధరల్లో నంబర్‌వన్.. నిత్యావసర సరుకుల ధరల్లోనూ నంబర్‌వన్.. చెత్తపన్నులో నంబర్‌వన్.. ఆర్టీసి చార్జీలు పెంచడంలో నంబర్‌వన్.. ఇంటి పన్నుల్లోనూ అదేస్థానంలో ఉంది’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు.
ఏపీలో జాబు నిల్ గంజాయి ఫుల్లు అని, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్ జగన్‌రెడ్డి అని నారా లోకేష్ విమర్శించారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP 2024 Elections) ఇంకా సమయం ఉండగానే జంపింగ్‌లు షురూ అయ్యాయి. తమకు ఏ పార్టీలో సముచిత స్థానం ఉంటుందో ఆ గూటిలో చేరిపోతున్నారు నేతలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ యువనేత నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
అవును.. నిన్న, మొన్నటి వరకూ వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha) పార్టీ మారుతున్నారని నెట్టింట్లో వార్తలు కోడై కూశాయి. ఇదిగో ఫలానా రోజున..
చిత్తూరు జిల్లా కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌ను విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధా (Vangaveeti Radha) కలిశారు.
జిల్లాలోని పీలేరు నియోజవర్గంలో 37వ రోజు పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు.
టీడీపీ యువనేత నారాలోకేష్ యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది.