• Home » YuvaGalam

YuvaGalam

YuvaGalam: 194వ రోజుకు యువగళం... వేంపాడు గ్రామ సమస్యలు విన్న లోకేశ్

YuvaGalam: 194వ రోజుకు యువగళం... వేంపాడు గ్రామ సమస్యలు విన్న లోకేశ్

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194రోజుకు చేరుకుంది. శుక్రవారం నూజివీడు నియోజకవర్గం మీర్జాపురం క్యాంప్ సైట్ నుంచి 194వ రోజు పాదయాత్ర నారా లోకేష్ ప్రారంభించారు.

Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్రలో హై టెన్షన్..

Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్రలో హై టెన్షన్..

బాపులపాడు మండలం రంగన్నగూడెంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో కొద్ది సేపు హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నారా లోకేష్ పాదయాత్రలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వైసీపీ బ్యానర్ ఏర్పాటు చేసింది. బ్యానర్ పై వైసీపీ హయంలో రెండు కోట్ల 71 లక్షల రూపాయలతో పనులు చేసిన వివరాలను వైసీపీ కార్యకర్తలు పొందుపరిచారు.

Nara Lokesh Yuvagalam : 192 వ రోజుకు చేరుకున్న పాదయాత్ర

Nara Lokesh Yuvagalam : 192 వ రోజుకు చేరుకున్న పాదయాత్ర

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) 192వ రోజుకు చేరుకుంది.

TDP: లోకేష్ పాదయాత్రలో భద్రతా వైపల్యం

TDP: లోకేష్ పాదయాత్రలో భద్రతా వైపల్యం

విజయవాడలోని గన్నవరం(Gannavaram)లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh Yuvagalam Padayatra) కొనసాగుతోంది.

Nara Lokesh YuvaGalam: కాసేపట్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించనున్న పాదయాత్ర

Nara Lokesh YuvaGalam: కాసేపట్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించనున్న పాదయాత్ర

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉండవల్లి నుంచి ప్రారంభమైంది (Nara Lokesh YuvaGalam). 188వ రోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. నేటితో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పాదయాత్ర ముగియనుంది.

Lokesh YuvaGalam: గుంటూరులో కొనసాగుతున్న లోకేశ్ యువగళం.. నేటి షెడ్యూల్ ఇదే..

Lokesh YuvaGalam: గుంటూరులో కొనసాగుతున్న లోకేశ్ యువగళం.. నేటి షెడ్యూల్ ఇదే..

జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది.

Lokesh: బందిపోట్లను తలదన్నేలా ఇసుక మాఫియాల ఆగడాలు

Lokesh: బందిపోట్లను తలదన్నేలా ఇసుక మాఫియాల ఆగడాలు

రాష్ట్రంలో ఇసుక మాఫియాయాల ఆగడాలు శృతిమించిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యలు చేశారు.

Lokesh YuvaGalam: ఈనెల 13న అమరావతిలోకి యువగళం.. పార్టీలకతీతంగా పాల్గొనాలంటూ..

Lokesh YuvaGalam: ఈనెల 13న అమరావతిలోకి యువగళం.. పార్టీలకతీతంగా పాల్గొనాలంటూ..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది.

YuvaGalam: గురజాలలో దుమ్మురేపుతోన్న లోకేశ్ యువగళం...

YuvaGalam: గురజాలలో దుమ్మురేపుతోన్న లోకేశ్ యువగళం...

గురజాల నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర దుమ్మురేపుతోంది. మంగళవారం ఉదయం జూలకల్లు నుంచి 178వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు.

YuvaGalam: టీడీపీ హయాంలోనే ఎస్టీల అభివృద్ధి.. లంబాడీ వర్గీయుల సమావేశంలో లోకేశ్

YuvaGalam: టీడీపీ హయాంలోనే ఎస్టీల అభివృద్ధి.. లంబాడీ వర్గీయుల సమావేశంలో లోకేశ్

ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని టీడీపీ యువనేత నారా లోకేశ్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి