• Home » Yuvagalam Padayatra

Yuvagalam Padayatra

Nellore: జగన్‌కు పుండు మీద కారం చల్లిన ఆనం.. లోకేశ్ పాదయాత్ర అలా ఎంటర్ అయిందో.. లేదో..!

Nellore: జగన్‌కు పుండు మీద కారం చల్లిన ఆనం.. లోకేశ్ పాదయాత్ర అలా ఎంటర్ అయిందో.. లేదో..!

నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర అధికార వైసీపీకి శవయాత్రగా మారిందా..? గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో లోకేశ్ పాదయాత్రకు అనూహ్య స్పందన రావడం మార్పునకు సంకేతమా..? కడప జిల్లాలో ముగిసిన నారా లోకేశ్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ఎంటర్ అయీ కావడంతోనే వైసీపీకి ఝలక్ తగిలిందా..?

Kakani Goverdhan Reddy: లోకేశ్ యువగళం పాదయాత్రపై మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు

Kakani Goverdhan Reddy: లోకేశ్ యువగళం పాదయాత్రపై మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర అట్టర్ ప్లాఫ్ అని.. టీడీపీ వారే ఆ విషయం మాట్లాడుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో 24 లక్షల మంది ఓటర్లు ఉన్నారని... కనీసం ఒక్క శాతమంటే 24 వేల మంది కూడా రాలేదన్నారు.

 Yuvagalam:13 నుంచి నెల్లూరు జిల్లాలో యువగళం

Yuvagalam:13 నుంచి నెల్లూరు జిల్లాలో యువగళం

యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మర్రిపాడు మండలంలోకి ప్రవేశిస్తారు. నాలుగు రోజుల పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించి 16వ తేదీ రాత్రికి వెంకటగిరి నియోజకవర్గానికి చేరుకుంటారు.

Yuvagalam Padayatra: జగన్‌కు ప్రజల కష్టాలు పట్టడం లేదు: లోకేశ్‌

Yuvagalam Padayatra: జగన్‌కు ప్రజల కష్టాలు పట్టడం లేదు: లోకేశ్‌

ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేశారు. ప్రజల కష్టాలు పట్టడం లేదు.

Nara Lokesh : నారా లోకేష్‌తో భేటీ అయిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి

Nara Lokesh : నారా లోకేష్‌తో భేటీ అయిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13 న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.

Yuvagalam Padayatra: జగన్‌ను కాలర్‌ పట్టుకుని నిలదీయండి: లోకేశ్

Yuvagalam Padayatra: జగన్‌ను కాలర్‌ పట్టుకుని నిలదీయండి: లోకేశ్

సీఎం జగన్ (CM Jagan) కాలర్‌ పట్టుకుని నిలదీయాలని టీడీపీ నేత నారా లోకేశ్ (Lokesh) పిలుపునిచ్చారు. ‘‘సీఎం సొంత జిల్లా అంటే ఎలా ఉండాలి, అభివృద్ధి చెందాలి.

Yuvagalam Padayatra: యువగళం చట్టబద్ధంగా సాగుతోంది: అమర్నాథ్‌రెడ్డి

Yuvagalam Padayatra: యువగళం చట్టబద్ధంగా సాగుతోంది: అమర్నాథ్‌రెడ్డి

యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) చట్టబద్ధంగా సాగుతోందని మాజీమంత్రి అమర్నాథ్‌రెడ్డి (Amarnath Reddy) తెలిపారు. యువగళం పాదయాత్రకు వైసీపీ నేతలు..

Kalva Srinivasulu: లోకేష్ పాదయాత్రపై వైసీపీ కుట్ర రాజకీయం

Kalva Srinivasulu: లోకేష్ పాదయాత్రపై వైసీపీ కుట్ర రాజకీయం

ప్రొద్దుటూరులో టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై వైసీపీ మూకల దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Bonda Uma: లోకేష్ పాదయాత్రపై వైసీపీ రౌడీ మూకల దాడి అమానుషం

Bonda Uma: లోకేష్ పాదయాత్రపై వైసీపీ రౌడీ మూకల దాడి అమానుషం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై ప్రొద్దుటూరులో వైసీపీ రౌడీ మూకల దాడి అమానుషమని పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా మండిపడ్డారు.

Yuvagalam Padayatra : నారా లోకేష్ ఇప్పటి వరకూ ఎన్ని కి.మీ పాదయాత్ర నిర్వహించారంటే..

Yuvagalam Padayatra : నారా లోకేష్ ఇప్పటి వరకూ ఎన్ని కి.మీ పాదయాత్ర నిర్వహించారంటే..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రం 113వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 1446.1 కి.మీ. దూరం నడిచారు. నేడు 10.3 కి.మీ. దూరం నడవనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా)లో పర్యటిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి