• Home » YSR Congress

YSR Congress

YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోగా.. తాజాగా..

Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వం మారినా ఇంకా ఇదేం పద్ధతి..?

Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వం మారినా ఇంకా ఇదేం పద్ధతి..?

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారి 45 రోజులు దాటింది కూడా..! అయినా సరే ఇంకా పాత వాసనలు పోలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి..!

YS Jagan: ఎంపీలకు ప్లాన్ మొత్తం వివరించిన వైఎస్ జగన్!

YS Jagan: ఎంపీలకు ప్లాన్ మొత్తం వివరించిన వైఎస్ జగన్!

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆరోపించిన సంగతి తెలిసిందే..

Sri Reddy: సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు.. త్వరలో అరెస్ట్!

Sri Reddy: సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు.. త్వరలో అరెస్ట్!

టాలీవుడ్ సినీ నటి, యూట్యూబర్ శ్రీరెడ్డిపై (Sri Reddy) పోలీసు కేసు నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు...

YS Jagan: వైఎస్ జగన్-సాయిరెడ్డి మధ్య ‘శాంతి’పై చర్చ.. వివరణ

YS Jagan: వైఎస్ జగన్-సాయిరెడ్డి మధ్య ‘శాంతి’పై చర్చ.. వివరణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘శాంతి’ ఇష్యూపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై జగన్‌కు సాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగిందంటే..?

YS Jagan: వినుకొండలో వైఎస్ జగన్.. 144 సెక్షన్ ఉన్నా..!

YS Jagan: వినుకొండలో వైఎస్ జగన్.. 144 సెక్షన్ ఉన్నా..!

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండకు చేరుకున్నారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు...

AP Govt: వైఎస్ జగన్‌ భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

AP Govt: వైఎస్ జగన్‌ భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) భద్రతపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే...

AP Politics: రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ కొత్త ఎత్తుగడలు..

AP Politics: రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ కొత్త ఎత్తుగడలు..

ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ క్యాడర్‌ పూర్తిగా డీలా పడింది. సానుకూల ఫలితాలు రాకపోవడంతో వైసీపీ అధినేత జగన్‌ (Y S Jagan) సైతం కొద్దిరోజుల పాటు చడీచప్పుడు లేకుండా సైలెంట్‌ అయిపోయారు.

CM Chandrababu: గత ప్రభుత్వం చేసిన గనుల అవినీతిపై శ్వేతపత్రం విడుదల

CM Chandrababu: గత ప్రభుత్వం చేసిన గనుల అవినీతిపై శ్వేతపత్రం విడుదల

వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి లెక్కలను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా బయటికి తీస్తోంది. ఇప్పుడు పలు శ్వేతపత్రాలను రిలీజ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా సహజ వనరులైన భూములు, గనులు, అటవీ సంపదపై విడుదల చేస్తోంది...

YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి బిగ్ షాట్, మరో 9 మంది నేతలు కూడా..!

YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి బిగ్ షాట్, మరో 9 మంది నేతలు కూడా..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు రాజీనామా చేసి జంప్ చేయగా.. తాజాగా ఓ బిగ్ షాట్ టీడీపీలో చేరబోతున్నారు..!

తాజా వార్తలు

మరిన్ని చదవండి