• Home » YSR Congress

YSR Congress

AP Elections 2024: తిరుపతిలో వైసీపీ దౌర్జన్యం.. దొంగ ఓట్లు వేయిస్తున్న వైనం

AP Elections 2024: తిరుపతిలో వైసీపీ దౌర్జన్యం.. దొంగ ఓట్లు వేయిస్తున్న వైనం

ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ.. వైసీపీ తన దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తోంది. అధికార మదం, ఓటమి భయంతో.. పోలింగ్ కేంద్రాల వద్ద నానా రాద్ధాంతం చేస్తోంది. ఓటింగ్ సజావుగా సాగకుండా..

AP Elections 2024: ఆగని వైసీపీ నేతల అరాచకాలు.. టీడీపీ కార్యకర్తలపై దాడి

AP Elections 2024: ఆగని వైసీపీ నేతల అరాచకాలు.. టీడీపీ కార్యకర్తలపై దాడి

సజావుగా సాగాల్సిన ఎన్నికల వేడుకను వైసీపీ నేతలు (YSRCP Leaders) రసాభసాగా మార్చేస్తున్నారు. అధికార మదంతో పోలింగ్ బూతుల వద్ద రెచ్చిపోతున్నారు. తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ..

AP Elections: బాబోయ్.. రూ.10కే రెండు క్వార్టర్లు, 50కే బస్తా బియ్యం!

AP Elections: బాబోయ్.. రూ.10కే రెండు క్వార్టర్లు, 50కే బస్తా బియ్యం!

పది రూపాయలకే రెండు క్వార్టర్‌ బాటిళ్లు.. యాభై రూపాయలకే బియ్యం బస్తా!.. ఓటమి భయంతో ఒంగోలు వైసీపీ అభ్యర్థులు ఓటర్లకు పంచుతున్న తాయిలాల పరంపర ఇది! ఒంగోలు లోక్‌సభ, అసెంబ్లీ వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలు ఓటమి భయంతో ఇప్పటికే అనేక రకాలుగా ఓటర్లను మభ్యపెట్టారు. ఇక పోలింగ్‌ దగ్గర పడడంతో ఓటుకు నోటుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో ఓటుకు రూ.3వేలు పంపిణీ చేశారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు నో పర్మిషన్.. కూటమిలో ఆందోళన!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు నో పర్మిషన్.. కూటమిలో ఆందోళన!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు (AP Elections) ఒకట్రెండ్రోజుల ముందు కూడా వైసీపీ (YSR Congress) అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆటలు ఆడుతోంది. అధికారులు, పోలీసులు ఇలా ఎవర్ని ఎక్కడ వాడాలో అలా వాడేస్తోంది జగన్ సర్కార్. మరీ ముఖ్యంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అయితే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు చెప్పిందే వేదం అన్నట్లుగా అధికారులు ప్రవర్తిస్తుండటం దారుణం...

Big Breaking: ఏపీ ప్రభుత్వానికి సీఈసీ ఊహించని ఝలక్

Big Breaking: ఏపీ ప్రభుత్వానికి సీఈసీ ఊహించని ఝలక్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది..

AP Elections: సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!

AP Elections: సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!

ఎన్నికల ముందు వైసీపీ (YSR Congress) సోషల్‌ మీడియా టీమ్ చీఫ్‌ సజ్జల భార్గవరెడ్డికి ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది..

AP Elections: ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని షాక్..

AP Elections: ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని షాక్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections) ముందు కూడా అధికార వైసీపీకి (YSR Congress) షాకులు తప్పట్లేదు. ఇప్పటికే టికెట్లు దక్కని.. ఆశావహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఎంపీలు రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీకి మరో ఊహించని షాక్ తగిలింది..

AP Elections: ముద్రగడ  మరో సంచలనం.. ఈసారి ఏకంగా..!

AP Elections: ముద్రగడ మరో సంచలనం.. ఈసారి ఏకంగా..!

వైసీపీ సీనియర్ ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మరో సంచలనానికి దారితీశారు. ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది..? ప్రచారానికి పోతే ఏంటి.. పోకపోతే ఏంటనుకున్నారో ఏమో కానీ మీడియా ముందు వాలిపోయారు. ఇక గొట్టాల ముందుకు వస్తే ముద్రగడ ఎలా మాట్లాడుతారో తెలుసు కదా. యథావిధిగా తన నోటికి పనిచెప్పారు. బాబోయ్.. ఆయన మాట్లాడుతుంటే అది నోరా.. తాటిమట్టా అన్నట్లుగా సొంత పార్టీ నేతలు, సామాజికవర్గ నేతలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి..

YCP Government : పిడికెడు పెట్టి బండెడు పట్టి

YCP Government : పిడికెడు పెట్టి బండెడు పట్టి

ఈ ఐదేళ్లలో అడ్డగోలుగా అప్పులు చేశారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టారు. కేంద్ర నిధులు దారి మళ్లించారు. ఉద్యోగులకు వేల కోట్ల బకాయిలు పెట్టారు. కాంట్రాక్టర్లకూ బిల్లులు పెండింగ్‌ పెట్టారు. అప్పులు పెరిగాయి కానీ, ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు. ‘సంక్షేమం’లోనూ సవాలక్ష నిబంధనలతో కోతలు పెట్టారు.

Janasena: సాయిధరమ్‌ తేజ్‌పై వైసీపీ మూకల దాడి.. అసలేం జరిగింది..?

Janasena: సాయిధరమ్‌ తేజ్‌పై వైసీపీ మూకల దాడి.. అసలేం జరిగింది..?

సినీనటుడు సాయిధరమ్‌తేజ్‌పై ఆదివారం రాత్రి వైసీపీ మూకలు డ్రింక్‌ బాటిల్‌తో దాడికి పాల్పడ్డాయి. సరిగ్గా బాటిల్‌ పడే సమయంలో తేజ్‌ తప్పించుకోవడంతో పక్కనే ఉన్న జనసైనికుడికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి