• Home » YS Sharmila

YS Sharmila

TDP: అన్నా, చెల్లెలు మధ్య  విభేదాలతో సీఎంకు ఏం సంబంధం:  కనపర్తి శ్రీనివాసరావు

TDP: అన్నా, చెల్లెలు మధ్య విభేదాలతో సీఎంకు ఏం సంబంధం: కనపర్తి శ్రీనివాసరావు

అంతర్జాతీయ నేరస్తుడు చార్లెస్ శోభరాజ్‌కు ఏ మాత్రం తీసిపోని జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి నేరమయ జీవితం ముగింపు కూడా అలానే ఉండబోతుందన్నారు. లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినందుకే 16 నెలలు జైల్లో జంటగా చిప్పకూడు తిన్న సంగతి జగన్ రెడ్డి, సాయిరెడ్డి మర్చిపోకూడదని కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.

శత్రువులతో చేతులు కలిపి అన్నపై కుట్రలా..?

శత్రువులతో చేతులు కలిపి అన్నపై కుట్రలా..?

శత్రువులతో చేతులు కలిపి అన్న జగన్‌పై కుట్రలు పన్నడం ఎవరి కోసమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Sharmila : జగన్‌ విషనాగు

Sharmila : జగన్‌ విషనాగు

తన అన్న జగన్మోహన్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మళ్లీ విరుచుకుపడ్డారు.

Vijay Sai Reddy: శత్రువులతో చేతులు కలిపి అన్నపై కుట్రలా?

Vijay Sai Reddy: శత్రువులతో చేతులు కలిపి అన్నపై కుట్రలా?

శత్రువులతో చేతులు కలిపి అన్న జగన్‌పై కుట్రలు పన్నడం ఎవరి కోసమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

AP Politics: జగన్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటే..

AP Politics: జగన్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటే..

జగన్ సంపదంతా తండ్రి, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా సంపదను దోచుకున్నదే కాని సక్రమ సంపాదన కాదన్నారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి జగన్ ముఠాలో తోడుదొంగలు కాదా ..

AP Politics: జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?

AP Politics: జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?

వైఎస్ఆర్ మరణానంతరం చార్జిషీట్‌లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదా? అని విజయసాయిరెడ్డిని వైఎస్ షర్మిల నిలదీశారు. కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా? అలా చేయకపోతే జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారన్నారు. ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

AP Politics: జగన్ చేస్తున్న రచ్చ వెనుక అసలు కారణం ఇదే

AP Politics: జగన్ చేస్తున్న రచ్చ వెనుక అసలు కారణం ఇదే

‘‘ఆస్తి కోసం.. కన్న కొడుకే కోర్టుకు ఈడ్చి, కేసు పెట్టడంతో అమ్మ కుమిలిపోతోంది. ఇదంతా చూసేందుకే నేను ఇంకా బతికి ఉన్నానా అని రోదిస్తోంది’’ అని వైఎస్‌ విజయలక్ష్మి కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

Vijayasai: చంద్రబాబు ఆనందం కోసమే షర్మిల పోరాటం..: విజయసాయి రెడ్డి

Vijayasai: చంద్రబాబు ఆనందం కోసమే షర్మిల పోరాటం..: విజయసాయి రెడ్డి

జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోకూడదని షర్మిల భావిస్తున్నారని, ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు.. కానీ జగన్ మళ్ళీ సీఎం కావొద్దని షర్మిల‌‌ కంకణం కట్టుకున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. శత్రవులకు మేలు చేయటం కోసం.. సొంత అన్నకు అన్యాయం చేసే వాళ్ళని ఎవర్నీ చూడలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడానికి కారకులు ఎవరో గుండెపై చేయి వేసుకుని షర్మిల చెప్పాలన్నారు.

Sharmila : కుమిలిపోతున్న అమ్మ..!

Sharmila : కుమిలిపోతున్న అమ్మ..!

‘‘ఆస్తి కోసం.. కన్న కొడుకే కోర్టుకు ఈడ్చి, కేసు పెట్టడంతో అమ్మ కుమిలిపోతోంది. ఇదంతా చూసేందుకే నేను ఇంకా బతికి ఉన్నానా అని రోదిస్తోంది’’

Amarnath: జగన్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం.. షర్మిలకు గుడివాడ అమర్నాథ్  వార్నింగ్

Amarnath: జగన్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం.. షర్మిలకు గుడివాడ అమర్నాథ్ వార్నింగ్

షర్మిల రాజకీయంగా దిగజారిపోయారని..ఆమె ఎవరి పతనం కోరుకుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రత్యర్థుల మోచేయి నీళ్లను షర్మిల తాగుతున్నారని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డిపై కనీసం గౌరవం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని అమర్నాథ్ ఫైర్ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి