• Home » YS Rajasekhara Reddy

YS Rajasekhara Reddy

Visakhapatnam: వైసీపీ నేతల అత్యుత్సాహం.. అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు..

Visakhapatnam: వైసీపీ నేతల అత్యుత్సాహం.. అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు..

ప్రశాంతంగా ఉన్న చోట వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డుతున్నారా అంటే విశాఖలో జరిగిన ఓ ఘటన చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

AP Politics:వచ్చేయండి.. ఆ పార్టీనేతలకు పిలుపు..

AP Politics:వచ్చేయండి.. ఆ పార్టీనేతలకు పిలుపు..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా రావడంతో.. ఆపార్టీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు కొన్నిచోట్ల క్యాడర్ సైతం సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి మరిచి.. అరాచకాలకు పాల్పడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉండటంతోనే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రజలు వైసీపీపై ఉన్న కసిని తీర్చుకున్నారనే చర్చ బాగా జరిగింది.

Revanth Reddy : కడప నుంచే కాంగ్రెస్‌ జెండాఎగరేద్దాం

Revanth Reddy : కడప నుంచే కాంగ్రెస్‌ జెండాఎగరేద్దాం

‘కాంగ్రె్‌సకు దెబ్బ తగిలిన కడప జిల్లా నుంచే జెండా ఎగురవేద్దాం.. ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం జరుగుతోంది.. వస్తే షర్మిల తరఫున ఊరూరా తిరిగే బాధ్యత నాదే..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

KVP RamachandraRao: వైఎస్‌లో ఓ ప్రత్యేకత ఉండేది

KVP RamachandraRao: వైఎస్‌లో ఓ ప్రత్యేకత ఉండేది

ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉండేదని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.

CPI Narayana: ‘వైఎస్ఆర్ ఉండుంటే.. రేవంత్ ఇక్కడికి వచ్చేవాడు కాదు’

CPI Narayana: ‘వైఎస్ఆర్ ఉండుంటే.. రేవంత్ ఇక్కడికి వచ్చేవాడు కాదు’

దివంగత ముఖ్యమంత్రి డాక్ట్రర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తగిన తనయా అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కితాబు ఇచ్చారు. వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆమె ఇలా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Bhatti Vikramarka: వైఎస్ ఆలోచనలకు అనుగుణంగా నడుస్తాం

Bhatti Vikramarka: వైఎస్ ఆలోచనలకు అనుగుణంగా నడుస్తాం

Telangana: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ...

AP Politics: కొడుకును చూసి తల్లి కన్నీళ్లు.. జగన్ రియాక్షన్ చూడాల్సిందే..

AP Politics: కొడుకును చూసి తల్లి కన్నీళ్లు.. జగన్ రియాక్షన్ చూడాల్సిందే..

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులంతా నివాళులర్పించారు.

Rahul Gandhi: వైఎస్సారే నాకు స్ఫూర్తి.. ఎంతో నేర్చుకున్నా..

Rahul Gandhi: వైఎస్సారే నాకు స్ఫూర్తి.. ఎంతో నేర్చుకున్నా..

Andhrapradesh: అసలైన ప్రజా నాయకుడు వైఎస్సార్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా రాహుల్ నివాళులర్పించారు. వైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత గుర్తుచేసుకున్నారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు.

AP Politics: జగన్‌కు షర్మిల మరో బిగ్ షాక్..

AP Politics: జగన్‌కు షర్మిల మరో బిగ్ షాక్..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కుమార్తె, పీసీసీ చీఫ్ షర్మిల జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇడుపులపాయ వైఎస్సార్ సమాధి వద్ద ఏకకాలంలో నివాళులర్పించాలని ప్లాన్ చేశారు.

Amaravati : నేడు వైఎస్‌ జయంతి

Amaravati : నేడు వైఎస్‌ జయంతి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి