Home » YS Bharathi
వైయస్ఆర్ సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి నుంచి బెంగళూరుకు షటిల్ సర్వీస్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు పక్కన పెట్టారు. దీంతో అధికారం దూరమైన జస్ట్ 60 రోజుల్లో వైయస్ జగన్ దాదాపు 6 సార్లు... తాడేపల్లి నుంచి బెంగళూరుకు ప్రయాణం కట్టారని సమాచారం.
అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టి ప్రజల్లోకి వెళ్లిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) ఇప్పుడు తాను సామాన్యమైన వ్యక్తినని కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డి దందాకు ప్రయత్నించాడు. ఏకంగా రూ.5 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు కుట్ర పన్నాడు.
ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి బయలుదేరిన ప్రత్యేక విమానం నాలుగు గంటలు ఆలస్యంగా లండన్ విమానాశ్రయంలో దిగింది..
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి లండన్ వెళ్తుండగా ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించడం.. ఆయన్ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది..? ఆ వ్యక్తి ఎందుకొచ్చారు..? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు వచ్చాయి. పైగా పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది...
పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలసి విమానంలో లండన్‌కు విహార యాత్రకు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్ వెళ్లనున్నారు. మే 15వ తేదీ వారు లండన్‌కు పయనమవ్వనున్నారు. అయితే మే 14వ తేదీ మధ్యాహ్నాం నుంచి వారు లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తన లండన్ ప్రయాణం అనుమతి కోసం వైయస్ జగన్ ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం.. తాము హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన కొద్ది సేపటికి.. అంటే శంషాబాద్ టోల్ గేట్ వద్ద ఉన్నప్పుడు తెలిసిందని ఆయన కుమార్తె సునీత నర్రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర ్గం పులివెందుల. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉండవని అందరూ అనుకుంటారు. తాగేందుకు నీరు, తిరిగేందుకు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, పేదలందరికీ ఇళ్లు, జనం బటన్ నొక్కుడు పింఛన్లు ఇలా అన్నీ అందరికీ అందుతాయని భావిస్తారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. సీఎం జగన్ విజయం కోసం ఆయన సతీమణి వైఎస్ భారతి పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.
సొంత ఇలాకా... అందులోనూ సొంత పార్టీ నేతలు! చెప్పింది విని, జేజేలు కొట్టడంతప్ప... ఎదురు మాట్లాడిందీ, డిమాం డ్లు చేసిందీ లేనేలేదు.