• Home » Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: డబుల్ ఇంజన్‌ ప్రభుత్వంతో యూపీ గౌరవం పెరిగింది: సీఎం

Yogi Adityanath: డబుల్ ఇంజన్‌ ప్రభుత్వంతో యూపీ గౌరవం పెరిగింది: సీఎం

డబుల్ ఇంజన్ ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశకత్వంలో రాష్ట్రంపై ఉన్న అభిప్రాయంలో మార్పు వచ్చిందని, ఈరోజు ప్రజలంతా యూపీని ఎంతో గౌరవంతో చూస్తున్నారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అన్నారు. అసెంబ్లీలో శుక్రవారంనాడు ఆయన మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న వారు అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చూపించేవారని విమర్శించారు.

Himanta Biswa Sarma: అరగంటలో పేరు మార్చేస్తాం.. అస్సాం సీఎం హిమంత సంచలన ప్రకటన

Himanta Biswa Sarma: అరగంటలో పేరు మార్చేస్తాం.. అస్సాం సీఎం హిమంత సంచలన ప్రకటన

మత రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్తూనే.. ప్రాంతాల పేర్ల విషయంలో బీజేపీ సరికొత్త వివాదాలకు తెరలేపుతోంది. ముస్లిం పేర్లున్న ప్రాంతాలను టార్గెట్ చేసుకొని, వాటి పేర్లు మారుస్తూ సంచలనాలకు దారితీస్తుంది.

Meerat: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. విద్యార్థిని కొట్టి, మూత్ర విసర్జన చేసిన స్నేహితులు

Meerat: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. విద్యార్థిని కొట్టి, మూత్ర విసర్జన చేసిన స్నేహితులు

తోటి విద్యార్థిపై స్నేహితులు విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా.. బాధితుడిపై మూత్ర విసర్జన చేయడం ఉత్తర ప్రదేశ్(Uttarpradesh) లో కలకలం రేపింది.

Asaduddin Owaisi: మీ కల కలగానే మిగిలిపోతుంది.. సీఎం యోగికి అసదుద్దీన్ కౌంటర్

Asaduddin Owaisi: మీ కల కలగానే మిగిలిపోతుంది.. సీఎం యోగికి అసదుద్దీన్ కౌంటర్

తెలంగాణలో అధికారం పొందడం కోసం.. రాష్ట్రంలో బీజేపీ విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా రంగంలోకి దింపింది. వారిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఒకరు.

Yogi Adityanath: బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్యలో శ్రీరాముడి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తాం

Yogi Adityanath: బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్యలో శ్రీరాముడి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తాం

బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్యలో శ్రీరామ చంద్ర మూర్తి దర్శన భాగ్యం ఉచితంగా కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath ) తెలిపారు.

BJP: హైదరాబాద్‌లో మకాం వేసిన బీజేపీ అగ్రనేతలు

BJP: హైదరాబాద్‌లో మకాం వేసిన బీజేపీ అగ్రనేతలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో బీజేపీ అగ్రనేతలు నరేంద్రనాధ్‌ మోదీ, అమిత్ షా, ఆదిత్యనాధ్ యోగీ తదితరులు హైదరాబాద్‌లో మకాం వేశారు. రెండోరోజు ఆదివారం ఉదయం మోదీ రాజ్ భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి తుఫ్రాన్‌కు వెళతారు.

Yogi Adityanath: కాగజ్‌నగర్ సభలో యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌ను ఏమన్నారంటే?...

Yogi Adityanath: కాగజ్‌నగర్ సభలో యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌ను ఏమన్నారంటే?...

Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్‌నగర్ బీజేపీ సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రసంగించారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.

TS Election: రేపు తెలంగాణలో యోగీ, నడ్డా ఎన్నికల ప్రచారం

TS Election: రేపు తెలంగాణలో యోగీ, నడ్డా ఎన్నికల ప్రచారం

రేపు తెలంగాణలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ 9 Yogi Adityanath ) ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

UP: టెర్రరిస్టుల దాడిలో మరణించిన సైనికుడికి పరిహారం.. రూ.50 లక్షలు ప్రకటిస్తూ యోగి సర్కార్ నిర్ణయం

UP: టెర్రరిస్టుల దాడిలో మరణించిన సైనికుడికి పరిహారం.. రూ.50 లక్షలు ప్రకటిస్తూ యోగి సర్కార్ నిర్ణయం

జమ్ము కశ్మీర్(Jammu Kashmir) దాడిలో మరణించిన సైనికుడి కుటుంబానికి పరిహారం ప్రకటిస్తూ యోగి(Yogi Adityanath) సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Yogi Adityanath: కర్ఫ్యూ, అల్లర్లకు కాంగ్రెస్ కేరాఫ్.. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆరోపణలు

Yogi Adityanath: కర్ఫ్యూ, అల్లర్లకు కాంగ్రెస్ కేరాఫ్.. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆరోపణలు

రాజస్థాన్‌లో అధికారం పొందడం కోసం బీజేపీ సాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పథకాల్ని ఉచితాలుగా అభివర్ణించిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అవే హామీలను ఇస్తోంది. అంతేకాదు.. ఇతర రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రుల్ని...

తాజా వార్తలు

మరిన్ని చదవండి