• Home » Yogi Adityanath

Yogi Adityanath

Arvind Kejriwal: యోగిని కూడా మోదీ వదిలిపెట్టరు.. మరో రెండు నెలల్లో..

Arvind Kejriwal: యోగిని కూడా మోదీ వదిలిపెట్టరు.. మరో రెండు నెలల్లో..

భారతీయ జనతా పార్టీ కేవలం ప్రతిపక్ష నేతలనే కాదు.. సొంత పార్టీ నేతలను కూడా జైల్లో పెడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుండబద్దలు కొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’ మిషన్‌ని..

BJP: పార్టీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన బీజేపీ.. ఎందుకంటే

BJP: పార్టీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన బీజేపీ.. ఎందుకంటే

పార్టీ ఎమ్మెల్యేకు బీజేపీ(BJP) నోటీసులివ్వడం ఉత్తరప్రదేశ్‌(UP) రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఎమ్మెల్యే కుమారుడు, పార్టీ బహిష్కృత నేత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటమే నోటీసులు పంపడానికి కారణంగా తెలుస్తోంది. యూపీ ఫతేపూర్ సిక్రీ ఎమ్మెల్యే బాబూలాల్ చౌదరి కుమారుడు రామేశ్వర్ చౌదరి అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

Amith Shah: పోలింగ్ తేదీ వరకు ఆ వాతావరణాన్ని కొనసాగించాలి

Amith Shah: పోలింగ్ తేదీ వరకు ఆ వాతావరణాన్ని కొనసాగించాలి

రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. సర్వేల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా గణనీయంగా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతోందన్నారు. 5, 6, 7 తేదీలలో నేతలంతా ఇంటింటికీ తిరగాలన్నారు. 12 సీట్లలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని అమిత్ షా తెలిపారు.

LokSabha Elections : లఖ్‌నవూలో నామినేషన్ వేసిన రాజ్‌నాథ్ సింగ్

LokSabha Elections : లఖ్‌నవూలో నామినేషన్ వేసిన రాజ్‌నాథ్ సింగ్

లఖ్‌నవూ లోకసభ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నామినేషన్ వేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామితోపాటు యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ఉన్నారు. అంతకుముందు లఖ్‌నవూ నగర పుర వీధుల్లో రాజ్‌నాథ్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రోడ్ షో ప్రారంభానికి ముందు స్థానిక హనుమాన్ సేతు దేవాలయంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Yogi Adityanath: కాంగ్రెస్ గెలిస్తే షరియా చట్టం తెస్తారు.. యోగి తీవ్ర ఆరోపణ

Yogi Adityanath: కాంగ్రెస్ గెలిస్తే షరియా చట్టం తెస్తారు.. యోగి తీవ్ర ఆరోపణ

కాంగ్రెస్ పార్టీపై బీజేపీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 'షరియా చట్టం' తెచ్చేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని చెప్పారు.

BJP: కాంగ్రెస్ అంటే ఉగ్రవాదం, స్కామ్‌లు.. యోగీ సంచలన వ్యాఖ్యలు

BJP: కాంగ్రెస్ అంటే ఉగ్రవాదం, స్కామ్‌లు.. యోగీ సంచలన వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల వేళ అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్(Congress) అంటేనే ఉగ్రవాదం, స్కామ్‌లు, నక్సలిజానికి పర్యాయపదమని ఆరోపించారు.

BJP Candidate: బీజేపీ ఎంపీ అభ్యర్థి హఠాన్మరణం.. పోలింగ్ మరుసటి రోజే ఘటన!

BJP Candidate: బీజేపీ ఎంపీ అభ్యర్థి హఠాన్మరణం.. పోలింగ్ మరుసటి రోజే ఘటన!

మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థి సర్వేష్ సింగ్(72) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. దేశ వ్యాప్తంగా మొదటి దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన తరువాతి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Yogi Adithyanath: సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు కుట్ర.. మమతపై యోగి ఫైర్..

Yogi Adithyanath: సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు కుట్ర.. మమతపై యోగి ఫైర్..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee ) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

PM Modi: 20న బెంగళూరుకు ప్రధాని మోదీ.. 24న ఉడుపికి యోగి ఆదిత్యనాథ్‌

PM Modi: 20న బెంగళూరుకు ప్రధాని మోదీ.. 24న ఉడుపికి యోగి ఆదిత్యనాథ్‌

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) మరోసారి రానున్నారు. ఈనెల 20న శనివారం చిక్కబళ్ళాపుర, బెంగళూరు(Chikkaballapura, Bangalore)లలో అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.

Yogi Adityanath: కాళ్లు కడికి 'కన్యాపూజ' చేసిన యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath: కాళ్లు కడికి 'కన్యాపూజ' చేసిన యోగి ఆదిత్యనాథ్

శారదీయ నవరాత్రి 'మహర్నవమి' పర్వదినం సందర్భంగా ఏటా సంప్రదాయబద్ధంగా చేసే 'కన్యాపూజ'ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోరఖ్‌నాథ్ ఆలయంలో నవరాత్రి తొమ్మిదో రోజు సందర్భంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో తొమ్మిది మంది చిన్నారులకు కాళ్లు కడిగి వారికి తిలకం దిద్దారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి