• Home » yoga meditation

yoga meditation

Viral Video: ఎత్తైన ప్రాంతంలో యోగా చేసిన ఆర్మీ సైనికులు

Viral Video: ఎత్తైన ప్రాంతంలో యోగా చేసిన ఆర్మీ సైనికులు

భారత సరిహద్దుల్లో మంచుతో ఉన్న ఎత్తైన శిఖరాల మధ్య ఆర్మీ సైనికులు నేడు యోగా డే సందర్భంగా యోగా సాధన చేశారు. అంతేకాదు మంచు మధ్య యోగా చేస్తూ సూర్య నమస్కారాలతో ఫిట్‌గా ఉండాలనే సందేశాన్ని కూడా సైనికులు ప్రజలకు అందించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

International Yoga Day 2024: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఎప్పటి నుంచి జరుపుతున్నారు..

International Yoga Day 2024: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఎప్పటి నుంచి జరుపుతున్నారు..

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతి ఏటా జూన్ 21న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా ప్రాముఖ్యత, దాని ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవ అసలైన ప్రాముఖ్యత ఇదే!

Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవ అసలైన ప్రాముఖ్యత ఇదే!

“అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని“ వేడుకగా జరుపుకోవడమనేది ప్రపంచ క్యాలెండర్‌లో ఒక భాగం. దీని అసలైన ప్రాముఖ్యం మన ఆత్మల లోపల ఉంది. ‘యోగా’ లేక ‘యోగ్’ అంటే ‘ఈశ్వరుడితో కలయిక ‘అని భావార్థం.

PM Modi: జమ్మూలో నేడు, రేపు మోదీ పర్యటన.. యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని

PM Modi: జమ్మూలో నేడు, రేపు మోదీ పర్యటన.. యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20, 21 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 20న సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో 'ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్‌ఫార్మింగ్ J&K' కార్యక్రమంలో భాగస్వామి అవుతారు.

SriNagar: జమ్ము కాశ్మీర్‌లో అధికారమే లక్ష్యంగా..

SriNagar: జమ్ము కాశ్మీర్‌లో అధికారమే లక్ష్యంగా..

ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ అధికారాన్ని అందుకున్నారు. ఆ క్రమంలో త్వరలో జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

International Yoga Day: శ్రీనగర్‌లో 7 వేల మందితో ప్రధాని మోదీ యోగా..

International Yoga Day: శ్రీనగర్‌లో 7 వేల మందితో ప్రధాని మోదీ యోగా..

జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌‌లోని దాల్ సరస్సు సమీపంలోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదికగా జరిగే యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు.

Viral: స్వామి శివానంద సీక్రెట్ ఇదేనా..?

Viral: స్వామి శివానంద సీక్రెట్ ఇదేనా..?

యోగా చేస్తే శారీరకంగా, మానసికంగా బాగుంటారు. ఇదే విషయాన్ని వైద్యులు చెబుతుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా యోగా చేస్తుంటారు. 60 లేదా 70 ఏళ్ల వృద్దులు యోగా చేయడం అంటే కష్టం.. మరి వందేళ్లు దాటితే అసాధ్యం.. స్వామి శివానందకు సాధ్యం అవుతోంది.

PM Modi: మోదీ తాడాసనం వీడియో..!!

PM Modi: మోదీ తాడాసనం వీడియో..!!

. యోగ చేయడం వల్ల శారీరక శ్రమతోపాటు మానసికంగా బాగుంటారని వివరిస్తున్నారు. యోగాలో చాలా ఆసనాలు ఉంటాయి. అందులో తాడాసనానికి ప్రాధాన్యం ఉంది.

PM Modi: శ్రీనగర్‌ పర్యటనకు మోదీ.. ఎందుకంటే

PM Modi: శ్రీనగర్‌ పర్యటనకు మోదీ.. ఎందుకంటే

ప్రధాని మోదీ జూన్ 20న జమ్మూకశ్మీర్‌(Jammu & Kashmir) రాష్ట్రం శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day 2024) సందర్భంగా మోదీ ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Health Tip : ఓం ప్రభావం

Health Tip : ఓం ప్రభావం

ఓంకారాన్ని పలకడం ద్వారా నాడీ వ్యవస్థ ప్రేరేపితమై, సాంత్వన దక్కుతుంది. ఇలా ఓంను పలకడం వల్ల శ్వాస క్రమబద్ధమై, రక్తపోటు కూడా తగ్గుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి