• Home » yoga meditation

yoga meditation

PM Modi: యోగా.. ప్రపంచ ఐక్యత స్ఫూర్తికి ప్రతిబింబం

PM Modi: యోగా.. ప్రపంచ ఐక్యత స్ఫూర్తికి ప్రతిబింబం

యోగా వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యత స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

CM Chandrababu: ఆరోగ్యాంధ్రే లక్ష్యం

CM Chandrababu: ఆరోగ్యాంధ్రే లక్ష్యం

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నామని, అందులో భాగంగా 21న విశాఖలో ‘యోగాంధ్ర’ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా ఆ రోజు ప్రధాని మోదీ సమక్షంలో....

CM Chandrababu: యోగా నిర్వహణలో కొత్త రికార్డ్ సృష్టించబోతున్నాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: యోగా నిర్వహణలో కొత్త రికార్డ్ సృష్టించబోతున్నాం: సీఎం చంద్రబాబు

విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కచోటే మూడు లక్షల మందితో యోగా చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏపీవ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా డేలో పాల్గొంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

DSC - 2025:  ఏపీ మెగా డీఎస్సీ 2025 పరీక్షలు వాయిదా

DSC - 2025: ఏపీ మెగా డీఎస్సీ 2025 పరీక్షలు వాయిదా

ఏపీ డీఎస్సీ - 2025 నియామక పరీక్షలు వాయిదా పడ్డాయి. యోగా దినోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ఈ నియామక పరీక్షలు వాయిదా వేసినట్టు డీఎస్సీ కన్వీనర్ ​ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.

Yogandra 2025: యోగాంధ్రను విజయవంతం చేయండి.. రఘురామ పిలుపు

Yogandra 2025: యోగాంధ్రను విజయవంతం చేయండి.. రఘురామ పిలుపు

Yogandra 2025: ఈనెల 21న వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా సీఎం ప్రణాళిక చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ తెలిపారు. రెండు కోట్ల మంది యోగాకు రిజిస్టర్ అవుతారు అనుకుంటే, రెండు కోట్ల 20 లక్షల మంది రిజిస్టర్ అయ్యారన్నారు.

International Yoga Day: యోగాకు భారీ ఏర్పాట్లు.. వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి

International Yoga Day: యోగాకు భారీ ఏర్పాట్లు.. వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీతో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని కేంద్ర ఆయూష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ అన్నారు. 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఏపీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

MP Kesineni Sivanath: యోగాంధ్రలో ఎన్టీఆర్‌ జిల్లా మరో రికార్డ్ : ఎంపీ‌ కేశినేని శివనాథ్

MP Kesineni Sivanath: యోగాంధ్రలో ఎన్టీఆర్‌ జిల్లా మరో రికార్డ్ : ఎంపీ‌ కేశినేని శివనాథ్

ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ‌ కేశినేని శివనాథ్ ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు.

Lokesh Yoga Day: కలిసికట్టుగా యోగా డేను విజయవంతం చేద్దాం: మంత్రి లోకేష్

Lokesh Yoga Day: కలిసికట్టుగా యోగా డేను విజయవంతం చేద్దాం: మంత్రి లోకేష్

Lokesh Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం చారిత్రక కార్యక్రమమని.. కమిట్‌మెంట్‌తో ప్రతీ ఒక్కరూ పని చేయాలని.. బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ హితవు పలికారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని... ప్రజల వేడుక, అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Yoga Rally: యోగాకు పెరుగుతున్న ఆదరణ: కలెక్టర్ లక్ష్మీ శా

Yoga Rally: యోగాకు పెరుగుతున్న ఆదరణ: కలెక్టర్ లక్ష్మీ శా

Yoga Rally: భారతదేశంలో పుట్టిన యోగా .. విశ్వ వ్యాప్తం అవుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా అన్నారు. నేడు ఎన్నో దేశాలు యోగాని దినచర్యలో భాగం చేసుకున్నాయని తెలిపారు. మన దేశంలో‌ కూడా యోగాకు ఆదరణ పెరుగుతోందని అన్నారు.

Minister Satyakumar: లక్ష ప్రాంతాల్లో యోగాంధ్ర

Minister Satyakumar: లక్ష ప్రాంతాల్లో యోగాంధ్ర

గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలతో అస్తవ్యస్తంగా మారిన ప్రజారోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేసి గాడిలో పెట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. డిజిటల్‌ ఆరోగ్య సేవలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించామని, లక్ష ప్రాంతాల్లో 2 కోట్ల మందితో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి