• Home » Yeduguri Sandinti Jagan Mohan Reddy

Yeduguri Sandinti Jagan Mohan Reddy

JAGAN: కందుకూరు ఘటన బాధిత కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం

JAGAN: కందుకూరు ఘటన బాధిత కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు (Chandrababu) సభలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM JAGANMOHAN REDDY) సంతాపం తెలిపారు.

Chandrababu: ఓట్లు కొనేందుకే జగన్ అక్రమ సంపాదన.. ఓటుకు రూ.10 వేలు

Chandrababu: ఓట్లు కొనేందుకే జగన్ అక్రమ సంపాదన.. ఓటుకు రూ.10 వేలు

కావలిలో టీడీపీ నిర్వహించిన రోడ్‌ షో లో టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababunaidu) పాల్గొన్నారు.

Pilli Manikya Rao: మానవత్వం లేని వ్యక్తి జగన్

Pilli Manikya Rao: మానవత్వం లేని వ్యక్తి జగన్

నెత్తుటి కూటితో పుట్టిన పార్టీ వైసీపీ (YCP) అని టీడీపీ (TDP) నేత పిల్లి మాణిక్యరావు (Pilli Manikya Rao) విమర్శించారు.

JAGAN: నర్సీపట్నంలో రేపు సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

JAGAN: నర్సీపట్నంలో రేపు సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

నర్సీపట్నం (Narsipatnam)లో రేపు సీఎం వైఎస్‌ జగన్‌ (JAGAN) పర్యటించనున్నారు.

Lokesh: అడ్డగోలు నిబంధనలతో పెన్షన్ల తొలగింపు

Lokesh: అడ్డగోలు నిబంధనలతో పెన్షన్ల తొలగింపు

పెన్షన్ల రద్దుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)కి మాజీ మంత్రి నారా లోకేష్‌ (Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: 4 లక్షల మందికి పెన్షన్లు ఎందుకు తొలగిస్తున్నారు?.. జగన్‌ను ప్రశ్నించిన పవన్

Pawan Kalyan: 4 లక్షల మందికి పెన్షన్లు ఎందుకు తొలగిస్తున్నారు?.. జగన్‌ను ప్రశ్నించిన పవన్

పెన్షన్ల (pensions) తొలగింపుపై సీఎం జగన్‌ (CM Jagan)కు జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) లేఖ రాశారు. 4 లక్షల మందికి పెన్షన్లు ఎందుకు తొలగిస్తున్నారు?

Boragam Srinivasulu: జగన్ రెడ్డి అనైతిక విధానాలతో ప్రజలకు ఇబ్బందులు

Boragam Srinivasulu: జగన్ రెడ్డి అనైతిక విధానాలతో ప్రజలకు ఇబ్బందులు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Chief Minister Jaganmohan Reddy)పై పోలవరం నియోజకవర్గ టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Boragam Srinivasulu: జగన్ రెడ్డి పాలనలో ప్రజల సమస్యలను తెలుసుకున్న బొరగం శ్రీనివాసులు

Boragam Srinivasulu: జగన్ రెడ్డి పాలనలో ప్రజల సమస్యలను తెలుసుకున్న బొరగం శ్రీనివాసులు

పోలవరం మండలం ఇటుకలకోట గ్రామంలో జరిగిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) పాల్గొన్నారు.

Boragam Srinivasulu: జగన్‌ అసమర్థ పాలనలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు

Boragam Srinivasulu: జగన్‌ అసమర్థ పాలనలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు

సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) చేతగాని అసమర్థ పాలనలో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) విమర్శించారు.

Somireddy: లోక్‌సభ సాక్షిగా జగన్‌ ప్రభుత్వ అసమర్థత బయటపడింది

Somireddy: లోక్‌సభ సాక్షిగా జగన్‌ ప్రభుత్వ అసమర్థత బయటపడింది

లోక్‌సభ సాక్షిగా జగన్‌ (Jagan) ప్రభుత్వ అసమర్థత మరోసారి బట్టబయలైందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) విమర్శించారు.

Yeduguri Sandinti Jagan Mohan Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి