• Home » Year Ender 2024

Year Ender 2024

Year Ender 2024: పోలీసులకు కష్ట కాలం.. ఈ ఏడాది ఆందోళన బాట

Year Ender 2024: పోలీసులకు కష్ట కాలం.. ఈ ఏడాది ఆందోళన బాట

Year Ender 2024: తెలంగాణ పోలీసు విభాగంలో ఈ ఏడాది ముఖ్య ఘటను చోటు చేసుకున్నాయి. ముఖ్యమంగా టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన సంచలనాన్ని రేపింది. ఏక్‌ పోలీస్ విధానం అంటూ టీజీఎస్పీ సిబ్బంది పోరుబాట పట్టారు.

Yearender 2024: మంచి మాట‌లే మోదీ దౌత్య సాధ‌నాలు

Yearender 2024: మంచి మాట‌లే మోదీ దౌత్య సాధ‌నాలు

మ‌న విదేశాంగ విధానం సాంస్కృతిక రంగంలో ద‌గ్గర‌వుతూనే, వ్యూహాత్మక భాగ‌స్వామ్యాన్ని స‌మ్మిళితం చేస్తున్నది. ప్రపంచానికి భార‌త దేశ నాయ‌క‌త్వం వ‌హించ‌గ‌ల‌దనే స్పష్టమైన ముందుచూపును ప్రద‌ర్శిస్తున్నది.

Year Ender 2024: శాస్త్రసాంకేతిక రంగాల్లో ఈ ఏడాది టాప్ ఆవిష్కరణలు ఇవే!

Year Ender 2024: శాస్త్రసాంకేతిక రంగాల్లో ఈ ఏడాది టాప్ ఆవిష్కరణలు ఇవే!

ఈ ఏడాది శాస్త్రవేత్తలు మానవాళి సమస్యల పరిష్కారంలో ఎంతో పురోగతి సాధించారు. మరి 2024లోని టాప్ ఆవిష్కరణలు ఏవో ఈ కథనంలో చూద్దాం.

Year Ender 2024: కడపలో సంచలన రాజకీయ పరిణామం..

Year Ender 2024: కడపలో సంచలన రాజకీయ పరిణామం..

Year Ender 2024: ఎన్నికల్లో అంతా అవాక్కయ్యేలా ఓటర్లు తీర్పునిచ్చారు. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఓటర్లు వైసీపీకి పొతచేశారు. మంచి పరిపాలన అందిస్తారని జనం వైసీపీకి ఓట్లు వేసి కట్టబెడితే..

Yearender 2024: విశ్లేష‌కుల‌ను కంగు తినిపించిన ఓట‌రు

Yearender 2024: విశ్లేష‌కుల‌ను కంగు తినిపించిన ఓట‌రు

ప్రజ‌ల నాడిని చాక‌చ‌క్యంగా ప‌ట్టగ‌లిగే సెఫాల‌జిస్టులు, విశ్లేష‌కులు ప్రకటించిన ఒపీనియ‌న్ పోల్స్‌, ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు అస‌లు ఫ‌లితాల్లో విఫ‌ల‌మ‌య్యాయి.

Year Ender 2024: వైసీపీ సోషల్ సైకోలకు కలిసిరాని ఈ ఏడాది

Year Ender 2024: వైసీపీ సోషల్ సైకోలకు కలిసిరాని ఈ ఏడాది

Year Enders 2024: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ సోషల్ మీడియా సైకోలు ఎంతటి దారుణాలకు పాల్పడ్డారో అందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ సోషల్ సైకోల భరతం పట్టింది.

Year-Ender 2024: ఈ ఏడాదిలో గూగుల్‌లో ఎక్కువగా ఎవరికోసం వెతికారంటే..

Year-Ender 2024: ఈ ఏడాదిలో గూగుల్‌లో ఎక్కువగా ఎవరికోసం వెతికారంటే..

Year-Ender 2024: మరికొన్ని రోజుల్లో 2024 క్యాలెండర్ ముగియబోతోంది. 2025కి సంబంధించిన కొత్త క్యాలెండర్ మన ఇంట్లోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో చోటు చేసుకున్న అనేక అంశాల గురించి నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేయడం సర్వసాధారణం. అయితే..

Yearender 2024: మోదీ దూకుడుకు క‌ళ్లెం

Yearender 2024: మోదీ దూకుడుకు క‌ళ్లెం

ప్రాంతీయ పార్టీలు పుంజుకోవ‌డంతో మోదీ మునుపెన్నడూ లేనివిధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని న‌డ‌ప‌వ‌ల‌సి వ‌చ్చింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల స‌హ‌కారంతో అడుగులు వేయ‌వ‌ల‌సిన ప‌రిస్థితి ఏర్పడింది.

Year Ender 2024: ఈ ఏడాది చలాన్స్‌లో సైబరాబాద్ కమిషనరేట్ రికార్డు బ్రేక్

Year Ender 2024: ఈ ఏడాది చలాన్స్‌లో సైబరాబాద్ కమిషనరేట్ రికార్డు బ్రేక్

Telangana: 2024 సంవత్సరంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ 32 శాతం పెరిగిందని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. సైబర్ క్రైమ్‌లో 11914 కేసులకు గాను రూ.70 కోట్ల అమౌంట్ రికవరీ అయ్యిందన్నారు. డిజిటల్ క్రైమ్ కూడా బాగా పెరిగిందన్నారు. 8 వేల మొబైల్స్ రికవరీ చేసి బాధితులకు ఇచ్చామని తెలిపారు.

Year Ender 2024: కలసి రాని కాలం

Year Ender 2024: కలసి రాని కాలం

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో కూటమి 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఆ పార్టీకి కేవలం11 స్థానలే దక్కాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి