• Home » YCP MP Avinash Reddy

YCP MP Avinash Reddy

Avinash Reddy: అవినాశ్ తల్లి ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్‌లో ఏముందంటే..

Avinash Reddy: అవినాశ్ తల్లి ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్‌లో ఏముందంటే..

వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. శ్రీలక్ష్మిని త్వరలో సాధారణ వార్డుకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

GVL: అవినాష్‌రెడ్డి హైడ్రామాపై జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు

GVL: అవినాష్‌రెడ్డి హైడ్రామాపై జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు

అవినాష్‌రెడ్డి హైడ్రామాపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు

Avinash Reddy : కర్నూలుకు చేరుకున్న సీబీఐ బృందం.. అవినాశ్ బెయిల్‌పై తీర్పు వచ్చిన అనంతరం..

Avinash Reddy : కర్నూలుకు చేరుకున్న సీబీఐ బృందం.. అవినాశ్ బెయిల్‌పై తీర్పు వచ్చిన అనంతరం..

వివేకా హత్య కేసు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. కాగా.. నేడు ఇప్పటికే సీబీఐ అధికారుల బృందం కర్నూలుకు చేరుకుంది.

Avinash Reddy: రేపు హైకోర్టులో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ

Avinash Reddy: రేపు హైకోర్టులో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ

ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందోస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు తెలంగాణా హైకోర్టు (Telangana Highcourt)లో విచారణ జరగనుంది.

Ganta Srinivasa Rao : అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉంది

Ganta Srinivasa Rao : అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉంది

ఎంపీ అవినాష్ రెడ్డి ఇష్యూపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉందన్నారు. అరెస్ట్ చేయడానికి మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే హైదరాబాద్‌కు ఎందుకు తీసుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఆరు సార్లు సీబీఐ విచారణకు వెళ్లానని చెప్పుకుంటున్నారని.. ఎన్ని సార్లు హాజరు కాలేదో కూడా సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు.

అవినాష్ తల్లి ఉపవాసాలు ఎక్కువ చేస్తుంది.. దీంతో లో బీపీ వచ్చింది..: జగన్ మేనత్త

అవినాష్ తల్లి ఉపవాసాలు ఎక్కువ చేస్తుంది.. దీంతో లో బీపీ వచ్చింది..: జగన్ మేనత్త

వైఎస్ వివేకా మంచిగా జీవించారని.. ప్రస్తుతం ఆయన పేరును గబ్బులేపుతున్నారని సీఎం జగన్ మేనత్త, వైఎస్సార్, వివేకానంద రెడ్డి సోదరి విమలారెడ్డి పేర్కొన్నారు. అవినాష్ తల్లి శ్రీలక్ష్మిని చూడడానికి హాస్పిటల్‌కు వచ్చిన విమలారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీలక్ష్మి మృత్యువు దగ్గరికి వెళ్లి వచ్చిందని.. ఆమెను చూసి ప్రార్థన చేయడానికి వచ్చానని తెలిపారు. చంపిన వాళ్ళు విచ్చల విడిగా తిరుగుతున్నారని.. తప్పు చేయని వాళ్ళు జైల్లో ఉన్నారన్నారు.

ఆ అజ్ఞాత వ్యక్తి జగనే.. అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయం : బీజేపీ జాతీయ కార్యదర్శి

ఆ అజ్ఞాత వ్యక్తి జగనే.. అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయం : బీజేపీ జాతీయ కార్యదర్శి

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకునే అజ్ఞాత వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి జగన్ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమన్నారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఆలస్యం అవడం కూడా సీబీఐ వ్యూహాత్మక వ్యవహారమేనన్నారు.

YS Avinash Vs CBI : నిన్న రెచ్చిపోయారు.. ఇవాళ సెంటిమెట్‌తో కొడుతున్నారు..రేపేంటో.. బాబోయ్ మాములు కథ కాదే..!

YS Avinash Vs CBI : నిన్న రెచ్చిపోయారు.. ఇవాళ సెంటిమెట్‌తో కొడుతున్నారు..రేపేంటో.. బాబోయ్ మాములు కథ కాదే..!

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) నిజానిజాలేంటి..? పాత్రదారులెవరు..? సూత్రదారులెవరు..? అని తేల్చడానికి సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేయగా.. ఒకట్రెండు అరెస్టులతో ఈ కేసు దాదాపు కొలిక్కి వచ్చేస్తుందని తెలుస్తోంది..

Sajjala Ramakrishna Reddy : అవినాష్ టైం అడిగాడు.. ఇస్తే ఏమవుతుంది?

Sajjala Ramakrishna Reddy : అవినాష్ టైం అడిగాడు.. ఇస్తే ఏమవుతుంది?

2019 ఇదే రోజు ఎన్నికల ఫలితాలు వచ్చాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మే 30 న జగన్ ప్రమాణం చేశారన్నారు. మేనిఫెస్టోను 98.5 శాతం అమలు చేశారన్నారు. ఈ నాలుగు ఏళ్లలో ఈ రాష్ట్రంలో జగన్ మంచి పాలనను అందచేశారన్నారు. ఒక పక్క పాలన వికేంద్రకరణకు సైతం కృషి చేశారన్నారు. అవినీతికి వ్యతరేకంగా పేదలకు అనుకూలంగా పాలన సాగుతోందన్నారు.

Pothina Mahesh : అవినాష్ అరెస్ట్ కాకుండా జగన్ ఎందుకు అడ్డుపడుతున్నారు?

Pothina Mahesh : అవినాష్ అరెస్ట్ కాకుండా జగన్ ఎందుకు అడ్డుపడుతున్నారు?

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. దీనిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సీబీఐకు డీజీపీ ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

YCP MP Avinash Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి