• Home » Yatra

Yatra

Kanwar Yatra 2024: కన్వర్ యాత్రకు భారీ భద్రత.. డ్రోన్లతో నిఘా

Kanwar Yatra 2024: కన్వర్ యాత్రకు భారీ భద్రత.. డ్రోన్లతో నిఘా

శివ భక్తుల వార్షిక తీర్ధయాత్ర 'కన్వర్'లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. జూలై 22న కన్వర్ యాత్ర ప్రారంభమై ఆగస్టు 2వ తేదీతో ముగుస్తుంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోని రిషికేష్, హరిద్వార్‌కు కాలినడకన చేరుకుని గంగా జలాలను సేకరించి తిరిగి తమ స్థానిక శివాలయాల్లో సమర్పిస్తారు.

Chardham Yatra:  ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. చార్‌థామ్ యాత్ర నిలిపివేత

Chardham Yatra: ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. చార్‌థామ్ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌ ను భారీ వర్షాలు ముంచెత్తుతుండటం, ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గర్వాల్ ప్రాంతంలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో చార్‌థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గార్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.

Amarnath Yatra 2024: హెలికాఫ్టర్ సేవలకు బుకింగ్ ప్రారంభం

Amarnath Yatra 2024: హెలికాఫ్టర్ సేవలకు బుకింగ్ ప్రారంభం

అమర్నాథ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్ సేవలు జూన్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకోవచ్చని యాత్రికులకు జమ్ము కశ్మీర్ అధికార వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. అయితే ఈ హెలికాఫ్టర్ సర్వీస్ రేట్లను త్వరలో విడుదల చేస్తామని తెలిపాయి.

Balakrishna: ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ స్వర్ణాంద్ర సాకార యాత్ర

Balakrishna: ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ స్వర్ణాంద్ర సాకార యాత్ర

కర్నూలు: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సోమవారం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వర్ణాంద్ర సాకార యాత్ర చేయనున్నారు. ఇవాళ నందికొట్కూరు, కర్నూలులో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహిస్తారు.

Amarnath Yatra: జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర, రిజిస్ట్రేషన్‌ ఎప్పట్నించంటే..?

Amarnath Yatra: జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర, రిజిస్ట్రేషన్‌ ఎప్పట్నించంటే..?

ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 29 నుంచి ప్రారంభమై రెండు నెలల పాటు జరుగనుందని, ఆగస్టు 19తో యాత్ర ముగుస్తుందని అమర్‌నాథ్ బోర్డు ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. అమర్‌నాథ్ యాత్ర కోసం ఈనెల 15 నుంచి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది.

Rahul Gandhi: రాహుల్ గాంధీ యాత్ర ఈనెల 14న షురూ..వీటిపైనే పోరాటం!

Rahul Gandhi: రాహుల్ గాంధీ యాత్ర ఈనెల 14న షురూ..వీటిపైనే పోరాటం!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) 'భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర(bharat jodo nyay yatra)' జనవరి 14న మణిపూర్‌ నుంచి ప్రారంభం కానుందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శమా అహ్మద్ పేర్కొన్నారు. యాత్రలో భాగంగా ప్రధానంగా ఈ అంశాలపైనే అధికార బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్లు తెలిపారు.

Amaravati: నేటి నుంచి టీడీపీ వరుస కార్యక్రమాలు

Amaravati: నేటి నుంచి టీడీపీ వరుస కార్యక్రమాలు

అమరావతి: తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి వరుస కార్యక్రమాలు చేపట్టనుంది. ‘నిజం గెలవాలి’ పేరుతో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి నారా భువనేశ్వరి యాత్ర చేయనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.

TDP: విజయవాడలో భవిష్యత్ గ్యారెంటీ చైతన్య యాత్ర

TDP: విజయవాడలో భవిష్యత్ గ్యారెంటీ చైతన్య యాత్ర

విజయవాడ: తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్ గ్యారెంటీ చైతన్య యాత్ర ఆదివారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. చుట్టుగుంట సెంటర్ నుంచి కృష్ణలంక వరకు చైతన్య యాత్ర కొనసాగునుంది.

Uttarakhand: భారీ వర్షాలతో కేదార్‌నాథ్ యాత్ర నిలిపివేత

Uttarakhand: భారీ వర్షాలతో కేదార్‌నాథ్ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌ లో కేదార్‌నాథ్‌ యాత్రను నిలిపివేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో సోన్‌ప్రయాగ్ వద్ద యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి