• Home » Yatra 2

Yatra 2

Congress: ‘యాత్ర 2’లో సోనియా పాత్రపై కాంగ్రెస్ అభ్యంతరం

Congress: ‘యాత్ర 2’లో సోనియా పాత్రపై కాంగ్రెస్ అభ్యంతరం

Andhrapradesh: ‘‘యాత్ర 2’’ సినిమాలో సోనియా గాంధీ పాత్రపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఏఐసీసీ నెంబర్ నరహరిశెట్టి నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీపై బురద జల్లడాన్ని ఖండిస్తున్నామన్నారు.

Nallari Kishore Kumar Reddy: ‘యాత్ర’ దర్శకుడికి భూ కేటాయింపు దుర్మార్గం..

Nallari Kishore Kumar Reddy: ‘యాత్ర’ దర్శకుడికి భూ కేటాయింపు దుర్మార్గం..

యాత్ర సినిమా దర్శకుడికి కోట్ల విలువ చేసే భూమిని కేటాయించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హార్సిలీ హిల్స్ లో భూ కేటాయింపు దుర్మార్గమని టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Yatra 2 Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి