• Home » Yamuna

Yamuna

Yamuna Expressway: యమునా ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం..

Yamuna Expressway: యమునా ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం..

ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మథురలోని మహావాన్ పరిధిలోని జరిగిన ఈ యాక్సిడెంట్ లో ఐదుగురు మృత్యువాత పడ్డారు.

Kejriwal: ఇది బీజేపీ 'వరద ప్రతీకార' కుట్ర.. వీడియో సాక్ష్యం చూపించిన 'ఆప్'

Kejriwal: ఇది బీజేపీ 'వరద ప్రతీకార' కుట్ర.. వీడియో సాక్ష్యం చూపించిన 'ఆప్'

యమునా నది ఉగ్రరూపం దాల్చి దేశరాజధాని ఢిల్లీని ముంచెత్తడంతో పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భంధంలో ఉన్నాయి. మరోవైపు వరద రాజకీయాలు కూడా షురూ అయ్యాయి. ఢిల్లీలో వరదలకు బీజేపీ కుట్ర చేసిందంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ఇందుకు సంబంధిచిన ఒక వీడియో సాక్ష్యాన్ని విడుదల చేసింది.

Delhi : ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నది.. ఇండియా గేట్‌కు వరద ముప్పు?..

Delhi : ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నది.. ఇండియా గేట్‌కు వరద ముప్పు?..

యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ నగరానికి వరద ముప్పు తీవ్రమవుతోంది. ఐటీఓ, ఎర్ర కోట, ఢిల్లీ సచివాలయం ఇప్పటికే జలమయమయ్యాయి. మరికాసేపట్లోనే ఇండియా గేట్ కూడా వరద నీటితో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు.

Floods : యమునా నదిలో వరద ఉద్ధృతి.. కేజ్రీవాల్ నివాసం వద్ద బీభత్సం..

Floods : యమునా నదిలో వరద ఉద్ధృతి.. కేజ్రీవాల్ నివాసం వద్ద బీభత్సం..

యమునా నది ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఉదయం 7 గంటలకు వరద ఉద్ధృతి వల్ల ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసానికి 500 మీటర్ల దూరంలో వరద నీరు ప్రవహిస్తోంది.

Hema Malini: బీజేపీ ఎంపీ హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు

Hema Malini: బీజేపీ ఎంపీ హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ హేమామాలిని(BJP MP Hema Malini ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి