• Home » Yadadri Temple

Yadadri Temple

Yadagirigutta: యాదగిరికొండపై భక్తుల రద్దీ..

Yadagirigutta: యాదగిరికొండపై భక్తుల రద్దీ..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆషాఢమాసం అయినప్పటికీ సెలవు రోజు కావడంతో సుమారు 30 వేల మంది భక్తులు రాగా.. ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది.

Yadadri: రేపు యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ..

Yadadri: రేపు యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ..

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణపై విస్తృత ప్రచారం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌ 18న లక్ష్మీనరసింహస్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణను ప్రారంభించగా.. భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.

Yadagirigutta: వరుణుడి భక్తి  అద్దం పట్టి..

Yadagirigutta: వరుణుడి భక్తి అద్దం పట్టి..

గోపురం సహా ఆలయం తనను తాను అద్దంలో చూసుకున్నట్టు లేదూ! యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి సన్నిధిలోనిదీ దృశ్యం.

Mothkupalli: పవన్ ఫోటోలు పెట్టినట్టే భట్టి ఫోటోలు కూడా పెట్టాల్సిందే...

Mothkupalli: పవన్ ఫోటోలు పెట్టినట్టే భట్టి ఫోటోలు కూడా పెట్టాల్సిందే...

Telangana: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని మాజీ మంత్రి మోత్కపల్లి నర్సింహులు గురువారం దర్శించుకున్నారు. అనంతరం అభిమానులతో తన జన్మదినం సందర్భంగా సన్నిధి హోటల్‌లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ... ‘‘గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బిక్షమయ్యగౌడ్, బీర్ల ఐలయ్యలకు సపోర్ట్ చేసి గెలిపించాను’’ అని అన్నారు.

Yadagirigutta Temple: గుట్టలో తిరుమల తరహాలో క్యూకాంప్లెక్స్‌!

Yadagirigutta Temple: గుట్టలో తిరుమల తరహాలో క్యూకాంప్లెక్స్‌!

తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయంలో స్వయంభువులకు ఎదురుగా క్యూకాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్‌రావు చెప్పారు.

Yadagirigutta: వీఐపీకి గంట, ధర్మదర్శనానికి 3 గంటలు..

Yadagirigutta: వీఐపీకి గంట, ధర్మదర్శనానికి 3 గంటలు..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ టికెట్‌ దర్శనానికి గంట,

KCR: మీ కమిషనే  చట్ట విరుద్ధం..

KCR: మీ కమిషనే చట్ట విరుద్ధం..

‘‘గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మీరు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లు.. ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్లు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి.

Yadadri: యాదగిరిగుట్టలో ‘గిరి ప్రదక్షిణ’

Yadadri: యాదగిరిగుట్టలో ‘గిరి ప్రదక్షిణ’

మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి చెంత స్థానిక భక్తులు గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతోంది.

Yadadri: డిజిటల్‌ సేవల యాదాద్రి!

Yadadri: డిజిటల్‌ సేవల యాదాద్రి!

పుణ్య క్షేత్రానికి పిల్లాపాపలతో కలిసి వెళ్లాక స్వామివారి దర్శనం కోసం క్యూలో నిల్చుని టికెట్లు తీసుకోవడం.. బ్రేక్‌ దర్శనానికో.. శ్రీఘ్రదర్శనానికో.. వత్రాలు, ఇతర పూజా కైంకర్యాలకో రద్దీని తట్టుకొని టికెట్లు సంపాదించడం ఎంత ప్రయాస? బస చేసేందుకు అప్పటికప్పుడు గదులు బుక్‌ చేసుకోవడమూ కష్టమే! మరి..

Yadagirigutta: స్థానికులకు అంతరాలయ దర్శనం..

Yadagirigutta: స్థానికులకు అంతరాలయ దర్శనం..

శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్టపై పాత ఆచారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధానాలయ ఉద్ఘాటనకు ముందు స్థానిక భక్తులకు గర్భాలయ (అంతరాలయ) దర్శనం ఉండేది. 2022 మార్చి 28న ఉద్ఘాటన అనంతరం కొండపైన ఉన్న పాత ఆచారాలు అన్నిటినీ గత ప్రభుత్వం పక్కనపెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి