• Home » Yadadri Bhuvanagiri

Yadadri Bhuvanagiri

Software Engineer: సహోద్యోగిని ఫిర్యాదు.. టెకీ ఆత్మహత్య

Software Engineer: సహోద్యోగిని ఫిర్యాదు.. టెకీ ఆత్మహత్య

ఏడాదిగా తనతో స్నేహంగా ఉంటున్న సహోద్యోగిని తాము పని చేసే కంపెనీలో తనపై ఫిర్యాదు చేసిందనే ఆందోళనతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరంపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Yadadri Bhuvanagiri: భువనగిరిలో ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్వాసితుల ధర్నా

Yadadri Bhuvanagiri: భువనగిరిలో ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్వాసితుల ధర్నా

భూమికి భూమి ఇవ్వాలని, లేదంటే మార్కెట్‌ ధర చెల్లించాలని, దక్షిణ భాగంలో అలైన్‌మెంట్‌ మార్చాలనే డిమాండ్‌తో ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్వాసిత రైతులు శనివారం యాదాద్రి కలెక్టరేట్‌ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు.

ఆనందం.. ఆవేదన!

ఆనందం.. ఆవేదన!

వినతులు, ఆవేదనలు, అసంతృప్తులు, ఆగ్రహాలు, నిరసనలు, ఆనందాలు! ఇలా పథకాల్లో తమ పేర్ల నమోదుకు సంబంధించి ఆశావహుల ద్వారా గ్రామసభల్లో వ్యక్తమైన రకరకాల భావోద్వేగాలు!!

Kavitha: మా జోలికి వస్తే కబడ్దార్...

Kavitha: మా జోలికి వస్తే కబడ్దార్...

MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీని ఏటీఎంగా మార్చుకొని వచ్చిన డబ్బులను ఢిల్లీ పంపిస్తున్నారని ఆరోపించారు. రౌడీ మూకలతో దాడులు చేసే సంస్కృతి బీఆర్ఎస్‌ది కాదన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా మా జోలికి వస్తే ఖబడ్దార్’’ అంటూ హెచ్చరించారు.

Yadadri Bhuvanagiri: మరణంలోనూ.. 8 మందికి జీవితం

Yadadri Bhuvanagiri: మరణంలోనూ.. 8 మందికి జీవితం

ఓ యువకుడు బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అతడి అవయవాలను మరో ఎనిమిది మందికి దానం చేసి కుటుంబసభ్యులు ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

Road Accident: మొక్కు కోసం వెళ్లి మృత్యు ఒడికి

Road Accident: మొక్కు కోసం వెళ్లి మృత్యు ఒడికి

మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. 14 మంది ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేసేక్రమంలో దాన్నే ఢీకొట్టింది.

Bhuvanagiri: భువనగిరిలో ఉద్రిక్తత.. ఒక్కసారిగా కాకరేపిన జిల్లా రాజకీయాలు..

Bhuvanagiri: భువనగిరిలో ఉద్రిక్తత.. ఒక్కసారిగా కాకరేపిన జిల్లా రాజకీయాలు..

భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు.

Yadadri Bhuvanagiri: ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పేలుడు

Yadadri Bhuvanagiri: ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పేలుడు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్‌లోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.

TG News: పేలిన రియాక్టర్..ఒకరి మృతి.. పరుగులు తీసిన కార్మికులు

TG News: పేలిన రియాక్టర్..ఒకరి మృతి.. పరుగులు తీసిన కార్మికులు

Telangana: భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలిన వెంటనే అలెర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం వెంటనే ఎమర్జెన్సీ సైరన్ మోగించింది. ప్రమాదవశాత్తు పేలుడు పదార్ధాలు బ్లాస్ట్ అవడంతో భవనం కూలిపోయింది.

16 మంది టీచర్స్ సస్పెండ్.. కారణమిదే

16 మంది టీచర్స్ సస్పెండ్.. కారణమిదే

Telangana: విధులకు హాజరుకాని 16 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగిస్తూ డీఈఏ సత్యనారాయణ ఉత్తర్వుల జారీ చేశారు. గత కొన్నేళ్లుకు పాఠశాలకు చెందిన 16 మంది టీచర్లు విధులకు హాజరుకావడం లేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి