• Home » Women

Women

Viral Video: కోతికే చక్కిలిగింతలు పెట్టిన యువతి.. చివరకు దాని రియాక్షన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Viral Video: కోతికే చక్కిలిగింతలు పెట్టిన యువతి.. చివరకు దాని రియాక్షన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

కోతులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొన్నిసార్లు కోతి చేష్టలు చేసి అందరినీ నవ్విస్తే.. మరికొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంటాయి. ఇక వాటిని కెలికితే మాత్రం చివరకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో...

Viral Video: ఛీ ఛీ.. సూపర్ మార్కెట్లో యువతి పాడు పని.. లోదుస్తులను బయటికి తీసి మరీ..

Viral Video: ఛీ ఛీ.. సూపర్ మార్కెట్లో యువతి పాడు పని.. లోదుస్తులను బయటికి తీసి మరీ..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు తమ తెలివితేటలకు పదునుపెట్టి వింత వింత ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు...

Viral Video: వామ్మో.. ఈమె ఫోన్ ఏంటీ విచిత్రంగా ఉందే.. వెనుక వైపు తీక్షణంగా చూడగా షాకింగ్ సీన్..

Viral Video: వామ్మో.. ఈమె ఫోన్ ఏంటీ విచిత్రంగా ఉందే.. వెనుక వైపు తీక్షణంగా చూడగా షాకింగ్ సీన్..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ప్రజల అభిరుచికి తగ్గట్టుగా అనేక రకాల ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. చాలా మంది ఫోన్లను కొన్న తర్వాత.. వాటిని తమకు నచ్చిన రీతిలో డిజైన్ చేసుకోవడం కూడా చూస్తుంటాం. కొందరు ఫోన్లకు రంగు రంగు డిజైన్లు వేయిస్తే.. మరికొందరు..

Nirmal: అమ్మ అంత్యక్రియలకు కూతురి భిక్షాటన

Nirmal: అమ్మ అంత్యక్రియలకు కూతురి భిక్షాటన

ఎప్పుడో లోకం తెలియని సమయంలో తండ్రిని కోల్పోయిన ఆ బాలికను పదేళ్లుగా అమ్మే అన్నీతానై పెంచింది. కాయకష్టం చేస్తూ బిడ్డను సాకిన ఆ తల్లి మద్యానికి బానిసై కుటుంబ భారం మోయలేక ఆత్మహత్య చేసుకుని.. కన్నకూతురిని అనాథగా వదిలేసి వెళ్లిపోయింది.

Raksha Bandhan: మహిళలకు రాఖీ శుభాకాంక్షలు: సీఎం

Raksha Bandhan: మహిళలకు రాఖీ శుభాకాంక్షలు: సీఎం

రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Junior Doctors: మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలి

Junior Doctors: మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలి

రాష్ట్ర సర్కారీ దవాఖానాలు, వైద్య కళాశాలలు, హాస్టళ్లలో ఉంటున్న మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులకు పటిష్ఠమైన రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం (జూడా) నాయకులు కోరారు.

Road Accident: రాఖీ కట్టేందుకు వెళుతూ.. మహిళ మృతి

Road Accident: రాఖీ కట్టేందుకు వెళుతూ.. మహిళ మృతి

రాఖీ పండుగ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళుతూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.

Viral Video: బర్గర్ తింటుండగా మహిళకు ఊహించని షాక్.. ఉన్నట్టుండి వెనుక నుంచి..

Viral Video: బర్గర్ తింటుండగా మహిళకు ఊహించని షాక్.. ఉన్నట్టుండి వెనుక నుంచి..

కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఇలాంటి ఊహించని దృశ్యాలు కూడా వీడియోల రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని ..

Public Apology: కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి: సురేఖ

Public Apology: కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి: సురేఖ

నోటికొచ్చినట్టు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ ‘ఎక్స్‌’ వేదికగా విచారం వ్యక్తం చేసినంత మాత్రాన సరిపోదని, కేటీఆర్‌ అహంకారపు మాటలను తెలంగాణ మహిళా సమాజం మర్చిపోదని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన  ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన ప్రియురాలిని స్కూటీపై ఎక్కించుకుని వెళ్తుంటాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో సిగ్నల్ పడడంతో బండిని రోడ్డు పక్కన నిలిపేస్తాడు. అయితే ఈ క్రమంలో సదరు యువకుడు.. వెనుక కూర్చున్న తన ప్రియురాలి మీద..

తాజా వార్తలు

మరిన్ని చదవండి