• Home » Women

Women

AP News: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం

AP News: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం

రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. గీత దాటితే తాటా తీస్తాం అని పోకిరిలను తనదైన శైలిలో హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని వివరించారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని హోం మంత్రి అనిత ప్రకటించారు.

Hyderabad: బీబీనగర్‌ యువతి ఆవిష్కరణకు పేటెంట్‌ హక్కు

Hyderabad: బీబీనగర్‌ యువతి ఆవిష్కరణకు పేటెంట్‌ హక్కు

జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలో సత్తా చాటిన ఓ యువతి ప్రాజెక్టుకు పేటెంట్‌ హక్కులు లభించాయి. యాదా ద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెంది న కుమ్మరి శ్రావణి ప్రస్తుతం బిహార్‌లోని పట్నా ఐఐటీలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది.

Siddipet: పదహారేళ్ల బాలుడితో వివాహిత పరార్‌..

Siddipet: పదహారేళ్ల బాలుడితో వివాహిత పరార్‌..

జల్సాలకు అలవాటు పడిన ఓ వివాహిత.. ఇంటి యజమాని వద్ద ఉన్న డబ్బు, నగలపై కన్నేసింది. యజమాని కుమారుడైన పదహారేళ్ల బాలుడిని ప్రేమలోకి దింపి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆపై అబ్బాయి ద్వారా వారి ఇంట్లోని డబ్బు, నగలను తెప్పించింది.

Soldier: బెర్త్ పైన సోల్జర్.. కింద మహిళ, ఏం చేశాడంటే..?

Soldier: బెర్త్ పైన సోల్జర్.. కింద మహిళ, ఏం చేశాడంటే..?

ఢిల్లీ నుంచి ఛత్తీస్ గఢ్‌లో గల దుర్గ్‌కు గొండ్వానా ఎక్స్ ‌ప్రెస్ బయల్దేరింది. రైలులో గల బీ-9 కోచ్ బెర్త్ నంబర్ 24లో ఓ సైనికుడు పడుకొని ఉన్నాడు. కింద గల 23 బెర్త్ మీద ఏడేళ్ల చిన్నారితో మహిళ నిద్రపోతుంది.

Viral video: తెలివా.. అతి తెలివా..! అద్దం ముందు ఈమె చేస్తున్న పని చూసి నెటిజన్లు షాక్..

Viral video: తెలివా.. అతి తెలివా..! అద్దం ముందు ఈమె చేస్తున్న పని చూసి నెటిజన్లు షాక్..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వినూత్నంగా ఆలోచించే వారు ఇట్టే వైరల్ అవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ వీడియోలు చేస్తుంటారు. మరికొందరు అమాయకంగా ...

Women's : అమ్మాయిలు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి  కారణాలేంటి? అసలు నిజాలు ఇవీ..!

Women's : అమ్మాయిలు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి కారణాలేంటి? అసలు నిజాలు ఇవీ..!

కాలం మారుతున్నట్టే ప్రజల ఆలోచనా విధానం కూడా మారుతూ వస్తోంది. ఆడపిల్లలకు ఒకప్పుడు బాల్య వివాహాలు చేసేవారు. ఆ తరువాత అది మారి 16 నిండిన తరువాత వివాహం చెయ్యడం మొదలుపెట్టారు. ఆడపిల్లల ఆలోచనలే కాదు.. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రుల ఆలోచనలు కూడా మారుతున్నాయి.

Viral video: కారు ఢీకొనడంతో ఎగిరి దూరంగా పడ్డ యువతి.. చివరకు ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Viral video: కారు ఢీకొనడంతో ఎగిరి దూరంగా పడ్డ యువతి.. చివరకు ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

నిర్లక్ష్యంగా కొందరు, తొందరపాటు కారణంగా మరికొందరు రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటారు. రోడ్డు దాటే సమయాల్లో చాలా మంది ప్రమాదాలకు గురవడం చూస్తుంటాం. అయితే ఇలాంటి..

Women: యువతి పిలవడంతో స్నేహితులతో కలిసి వెళ్లిన యువకుడు.. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత..

Women: యువతి పిలవడంతో స్నేహితులతో కలిసి వెళ్లిన యువకుడు.. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత..

ప్రేమ పేరుతో కొందరు, డబ్బుల కోసం మరికొందరు మహిళలను వివిధ రకాలుగా మోసం చేయడం చూస్తూనే ఉంటాం. అలాగే చాలా మంది యువతులు కూడా ఇటీవల వివిధ రకాల నేరాలకు పాల్పడడం కూడా చూస్తున్నాం. కొందరైతే...

Elon Musk : ఎలాన్‌ మస్త్‌ స్త్రీలోలుడు!

Elon Musk : ఎలాన్‌ మస్త్‌ స్త్రీలోలుడు!

స్పేస్‌ ఎక్స్‌, టెస్లా కంపెనీల అధిపతి ఎలాన్‌ మస్క్‌.. తన వద్ద పనిచేసిన పలువురు మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌

Delhi: లింగ సమానత్వంలో దిగజారిన భారత్.. ఎన్నో స్థానంలో ఉందంటే?

Delhi: లింగ సమానత్వంలో దిగజారిన భారత్.. ఎన్నో స్థానంలో ఉందంటే?

లింగ సమానత్వంలో(Global Gender Gap index) భారత్ రెండు స్థానాలకు దిగజారింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో ఐస్‌లాండ్ గతం మాదిరిగానే అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. భారత్ 129వ స్థానానికి చేరుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి