• Home » Women

Women

Viral video: తల్లి ఊయల ఊపుతుండగా.. లోపలికి వచ్చిన అనుకోని అతిథి.. చివరకు..

Viral video: తల్లి ఊయల ఊపుతుండగా.. లోపలికి వచ్చిన అనుకోని అతిథి.. చివరకు..

కొన్నిసార్లు అనుకోకుండా చోటు చేసుకునే ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇళ్లల్లో మహిళలు ఒంటరిగా ఉన్న సమయాల్లో...

Viral video: పిచ్చి పీక్స్‌కు వెళ్లినట్లుంది.. చెట్టుపై ఈ యువతి చేస్తున్న పని చూస్తే.. షాకవ్వాల్సిందే..

Viral video: పిచ్చి పీక్స్‌కు వెళ్లినట్లుంది.. చెట్టుపై ఈ యువతి చేస్తున్న పని చూస్తే.. షాకవ్వాల్సిందే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువతీయువకులు.. వ్యూస్, లైక్‌ల కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదకర విన్యాసాలు చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి..

TG: కరీంనగర్‌ బస్టా్‌పలో ప్రసవం..

TG: కరీంనగర్‌ బస్టా్‌పలో ప్రసవం..

కరీంనగర్‌ బస్టా్‌పలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ సిబ్బంది పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. పుట్టిన ఆ పసికందుకు పుట్టిన రోజు కానుకగా జీవితకాలం ఉచిత బస్‌పా్‌సను మంజూరు చేస్తున్నట్లు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది.

bhupalapalli: మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌పై ఎస్సై అత్యాచారం!

bhupalapalli: మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌పై ఎస్సై అత్యాచారం!

లైంగిక వేధింపుల ఆరోపణలతో రెండేళ్ల క్రితం వేటు పడ్డా ఆ పోలీసు అధికారి బుద్ధి తెచ్చుకోలేదు. గతంలో పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతున్న ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడి సస్పెండైనా పద్ధతి మార్చుకోని ఆ అధికారి కొన్నాళ్లుగా సహచర ఉద్యోగినిపైనే కన్నేశాడు.

Viral video: పూల కుండీని తింటున్న యువతి.. ట్విస్ట్ ఏంటో తెలుసుకుని నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..

Viral video: పూల కుండీని తింటున్న యువతి.. ట్విస్ట్ ఏంటో తెలుసుకుని నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా అనిపిస్తుంటుంది. కొందరు తమ తెలివితేటలకు పదును పెట్టి...

Viral video: సముద్రం ఒడ్డున ప్రేమికుల సరసాలు.. వద్దంటున్నా యువతి బలవంతంగా చేసిన పనికి..

Viral video: సముద్రం ఒడ్డున ప్రేమికుల సరసాలు.. వద్దంటున్నా యువతి బలవంతంగా చేసిన పనికి..

కొందరు ప్రేమికులు ప్రమాకరమైన స్థితిలోనూ సరసాలు ఆడుతూ చివరకు తాము ఇబ్బంది పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదాల్లో నెట్టేస్తుంటారు. బైకులపై వెళ్తూ కొందరు, రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లపై మరికొందరు...

Viral video: బీచ్‌లో యువతి విచిత్ర నిర్వాకం.. చివరకు ఎలాంటి షాక్ తగిలిందో చూడండి..

Viral video: బీచ్‌లో యువతి విచిత్ర నిర్వాకం.. చివరకు ఎలాంటి షాక్ తగిలిందో చూడండి..

బీచ్‌కు వెళ్లే యువతీయువకులు ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు. మరికొందరు ఇసుకలో చిన్నపిల్లల తరహాలో ఆడుకుంటారు. ఇంకొందరు కేరింతలు కొడుతూ ప్రపంచాన్ని మరచిపోయి సరాదాగా గడుపుతుంటారు. ఇలాంటి..

CM Revanth Reddy: సురేశ్‌.. భేష్‌!

CM Revanth Reddy: సురేశ్‌.. భేష్‌!

వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌కు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు.

Miyapur: హత్యాచార నిందితులను విడిచిపెట్టం..

Miyapur: హత్యాచార నిందితులను విడిచిపెట్టం..

హైదరాబాద్‌ మియాపూర్‌లోని ఏటిగడ్డతండాలో ఇటీవల హత్యాచారానికి గురైన గిరిజన బాలిక (12) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క హామీనిచ్చారు. నిందితులు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని.. కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

Women: ఇంటికి రాగానే ప్రియుడితో కలిసి ఉన్న తల్లి.. చివరకు అతడి నిర్వాకం తెలుసుకున్న కొడుకు..

Women: ఇంటికి రాగానే ప్రియుడితో కలిసి ఉన్న తల్లి.. చివరకు అతడి నిర్వాకం తెలుసుకున్న కొడుకు..

కొందరు తప్పని తెలిసినా తప్పు మీద తప్పులు చేస్తూ చివరకు జైలు జీవితం గడుపుతుంటారు. మరికొందరు విధిలేని పరిస్థితుల్లో తప్పులు చేస్తూ చివరకు చిక్కుల్లో పడుతుంటారు. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి