• Home » Women

Women

Yoga: గోల్డ్‌న్ టెంపు‌ల్‌లో యోగా.. గురుద్వారా సీరియస్

Yoga: గోల్డ్‌న్ టెంపు‌ల్‌లో యోగా.. గురుద్వారా సీరియస్

సిక్కుల పవిత్ర స్థలం గోల్డెన్ టెంపుల్. గుడి ఆవరణలో ఓ మహిళ యోగా చేసింది. ఫొటోలు, వీడియోలు తీసుకుంది. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేసింది. తమ పవిత్ర స్థలంలో యోగా చేస్తావా అని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సీరియస్ అయ్యింది. మహిళ తీరును తప్పుపట్టింది.

Nagarkurnool: చెంచు మహిళను పరామర్శించిన జూపల్లి..

Nagarkurnool: చెంచు మహిళను పరామర్శించిన జూపల్లి..

చెంచు మహిళను వివస్త్రను చేసి ఆమెపై పాశవికంగా దాడి చేసిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహిళపై జరిగిన దాష్టీకాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు.

Viral video: వాడకం అంటే ఇదీ.. పక్కన పడేసిన ఫ్యాన్ గార్డ్‌తో.. యువతి జుట్టును ఎలా మార్చాడంటే..

Viral video: వాడకం అంటే ఇదీ.. పక్కన పడేసిన ఫ్యాన్ గార్డ్‌తో.. యువతి జుట్టును ఎలా మార్చాడంటే..

ఎందుకూ పనికి రావనుకున్న వస్తువులను కొందరు చిత్రవిచిత్రమైన పనుల కోసం వినియోగిస్తుంటారు. అందులోనూ వారి ప్రత్యేకతను చూపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షి్స్తుంటారు. ఇలాంటి...

Women: మహిళను కొడుతుండగా వీడియో

Women: మహిళను కొడుతుండగా వీడియో

దేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. రోజు ఎక్కడో చోట దాడులకు గురవుతూనే ఉన్నారు. చిన్న చిన్న కారణాలకే గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. కొన్ని సందర్భాల్లో దాడికి సంబంధించి వీడియోలు తీస్తున్నారే తప్ప.. కొట్టడాన్ని మాత్రం ఆపడం లేదు. మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

Salwar Kameez: డ్రెస్ చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం

Salwar Kameez: డ్రెస్ చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం

హోటల్, రెస్టారెంట్లలో వెయిటర్లకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే విధిగా ఆ డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. స్విట్జర్లాండ్‌లో కొన్ని రెస్టారెంట్లు ఇందుకు అతీతం. అక్కడ కొన్ని చోట్ల వెయిటర్ల డ్రెస్సులకు సంబంధించి నిబంధనలు ఏమి లేవు. ఓ రెస్టారెంట్‌లో మహిళ వెయిటర్ ఏకంగా సల్వార్ కమిజ్ ధరించి ఆశ్చర్య పరిచింది.

Viral video: ‘‘ఒసేయ్ రాములమ్మ’’ను మించిపోయిందిగా.. ఈమె విన్యాసం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Viral video: ‘‘ఒసేయ్ రాములమ్మ’’ను మించిపోయిందిగా.. ఈమె విన్యాసం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రస్తుతం చాలా మంది మహిళలు వివిధ రకాల విన్యాసాలు చేయడం చూస్తున్నాం. కొందరు రైళ్లు, బస్సుల్లో డాన్సులు చేస్తుంటే.. మరికొందరు...

Viral video: ఎత్తైన భవనంపై స్టంట్ చేసిన యువతికి.. పోలీసుల షాక్..

Viral video: ఎత్తైన భవనంపై స్టంట్ చేసిన యువతికి.. పోలీసుల షాక్..

ఎత్తైన భవనంపై ఓ యువతి డేంజరస్ స్టంట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఓ యువకుడు ఆమెను చేత్తో పట్టుకోగానే.. అతడి సాయంతో యువతి చాలా సేపు గాల్లో వేలాడుతోంది. ఈ వీడియో..

Kollapur: పోలీసు విచారణకొచ్చిన మహిళ అనుమానాస్పద మృతి..

Kollapur: పోలీసు విచారణకొచ్చిన మహిళ అనుమానాస్పద మృతి..

దొంగతనం కేసులో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పోలీసుస్టేషన్‌లో గురువారం ఈ ఘటన జరిగింది.

Kollapur: చెంచు మహిళను వివస్త్రను చేసి..  కళ్లు, మర్మాంగాల్లో పచ్చి కారం!

Kollapur: చెంచు మహిళను వివస్త్రను చేసి.. కళ్లు, మర్మాంగాల్లో పచ్చి కారం!

ఓ చెంచు మహిళను నిర్బంధించిన ఆ కౌలుదార్లు అత్యంత క్రూరంగా హింసించారు. వివస్త్రను చేసి కొట్టారు. ఆపై పచ్చి మిరపకాయలను దంచి ఆమె కళ్లలో, మర్మాంగాల్లో పెట్టారు. మర్మాంగాలపై డీజిల్‌ పోసి అగ్గిపుల గీసి కాల్చారు.

Viral video: ఆపరేషన్ చేస్తుండగా వైద్యులకే షాక్ ఇచ్చిన మహిళ.. మధ్యలో ఉన్నట్టుండి..

Viral video: ఆపరేషన్ చేస్తుండగా వైద్యులకే షాక్ ఇచ్చిన మహిళ.. మధ్యలో ఉన్నట్టుండి..

ఆస్పత్రిలో చికిత్స సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా ఆపరేషన్ చేసే సమయంలో కడుపులో కొన్నిసార్లు చిత్రవిచిత్ర వస్తువులు కనిపిస్తే.. మరికొన్నిసార్లు ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి