• Home » Women News

Women News

Group-1 Exam: చీరకొంగులో చిట్టీలు దాచి దొరికిన మహిళ

Group-1 Exam: చీరకొంగులో చిట్టీలు దాచి దొరికిన మహిళ

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో కాపీయింగ్‌ వెలుగుచూసింది.

Gachibowli: మహిళపై ఆటోలో అత్యాచారం..

Gachibowli: మహిళపై ఆటోలో అత్యాచారం..

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో దారుణం జరిగింది. ఒంటరిగా తన ఆటో ఎక్కిన మహిళపై ఆటో డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు.

మహిళా సర్పంచ్‌ను తొలగించడం చిన్న విషయం కాదు: సుప్రీం కోర్టు

మహిళా సర్పంచ్‌ను తొలగించడం చిన్న విషయం కాదు: సుప్రీం కోర్టు

ప్రజలు ఎన్నుకున్న ఓ మహిళా సర్పంచ్‌ను తొలగించడం సాధారణ విషయం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.

Abujhmad: మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

Abujhmad: మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు శనివారం దంతెవాడ జిల్లా కేంద్రానికి తరలించారు.

Bathukamma Special: శ్రీగౌరి నీ పూజ ఉయ్యాలో...

Bathukamma Special: శ్రీగౌరి నీ పూజ ఉయ్యాలో...

ఆశ్వయుజ మాసం శరద్రుతువులో తొలి మాసం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దుర్గా నవరాత్రులు ప్రారంభమవుతాయి. అంతకు ఒక రోజు ముందుగానే... అంటే భాద్రపద అమావాస్య నాటి నుంచే బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి.

'Jandhyala Foods' : సంప్రదాయ రుచులకు ఈమే చిరునామా

'Jandhyala Foods' : సంప్రదాయ రుచులకు ఈమే చిరునామా

ఆడపడుచు సలహాతో ఐదొందల రూపాయలతో మొదలుపెట్టారు. నడివయసులో వ్యాపారానికి శ్రీకారం చుట్టి... ఆరు పదులు దాటినా అదే ఉత్సాహంతో పని చేస్తున్నారు.పచ్చళ్లు... పొడులు... అప్పడాలు... అంచెలంచెలుగా ఎదుగుతూ...సంస్థను నేడు కోట్ల టర్నోవర్‌కు తీసుకువెళ్లారు. ఎందరో మహిళలకు ఉపాధి కల్పిస్తూ... సంప్రదాయ రుచులను ప్రపంచంలోని తెలుగువారందరికీ అందిస్తున్నారు. ‘జంధ్యాల ఫుడ్స్‌’ అధినేత జయప్రద జంధ్యాలతో ‘నవ్య’ మాటామంతి.

Jagdeep Dhankhad : అత్యాచారాలు సర్వసాధారణం అంటారా?

Jagdeep Dhankhad : అత్యాచారాలు సర్వసాధారణం అంటారా?

కోల్‌కతాలో ట్రైనీ డాక్టరుపై అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటనను తక్కువ చేసి చూపారంటూ సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ను ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తప్పుపట్టారు.

బెంగాల్‌లో మరో దారుణం..నర్సుపై లైంగిక వేధింపులు

బెంగాల్‌లో మరో దారుణం..నర్సుపై లైంగిక వేధింపులు

పశ్చిబెంగాల్‌ రాష్ట్రం బీర్భం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో విధుల్లో ఉన్న నర్సుతో ఓ రోగి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది.

PM Modi : సత్వర న్యాయంతోనే మహిళలకు భరోసా

PM Modi : సత్వర న్యాయంతోనే మహిళలకు భరోసా

మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వరమే న్యాయం అందాల్సి ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. అలా అయితేనే భద్రతపై వారికి మరింత భరోసా ఇచ్చినట్టవుతుందని అన్నారు.

విద్యార్థినులు వీధుల్లో పోరాడుతుంటే..‘జూ’ ఏర్పాటుకు ప్రయత్నాలా?: కేటీఆర్‌

విద్యార్థినులు వీధుల్లో పోరాడుతుంటే..‘జూ’ ఏర్పాటుకు ప్రయత్నాలా?: కేటీఆర్‌

తమకు కనీస అవసరాలు కల్పించాలంటూ ఓవైపు తెలంగాణ ఆడబిడ్డలైన విద్యార్థినులు వీధుల్లో పోరాటం చేస్తుంటే.. ఇంకోవైపు హైదరాబాద్‌లో మరో ‘జూ’ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి