• Home » Woman Health

Woman Health

Woman, Dies: కు.ని. ఆపరేషన్.. డాక్టర్ల నిర్లక్ష్యం.. మహిళ మృతి..

Woman, Dies: కు.ని. ఆపరేషన్.. డాక్టర్ల నిర్లక్ష్యం.. మహిళ మృతి..

తెనాలిలోని డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన పావని అనే మహిళకు డాక్టర్లు సర్జరీ చేశారు. ఆ సమయంలో చిన్న ప్రేగుకు, యూరినరీ బ్లాడర్‌కు గాయం చేశారు. దీంతో ఆమె శరీరం విషతుల్యమై షాక్‌లోకి వెళ్లింది. వెంటనే గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతి చెందింది.

Aruna Roy: ఎవర్ని వివాహమాడాలో కూడా రాజ్యమే నిర్ణయిస్తుంది

Aruna Roy: ఎవర్ని వివాహమాడాలో కూడా రాజ్యమే నిర్ణయిస్తుంది

రాజ్యాంగ విలువలను తెలియజేయడంలో విద్యాలయాలు, ఉద్యమాలు, ప్రభుత్వ వ్యవస్థలు విఫలమయ్యాయని ప్రఖ్యాత సామాజిక వేత్త అరుణారాయ్‌ వ్యాఖ్యానించారు.

నిశ్శబ్దమే అసలు సమస్య!

నిశ్శబ్దమే అసలు సమస్య!

మన దేశంలో మహిళల ఆరోగ్య పరంగా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిశ్శబ్దమేనని హైదరాబాద్‌ సాహితీ మహోత్సవంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.

Hyderabad: మహిళా ఉద్యోగులకు హైదరాబాద్‌ సేఫ్‌!

Hyderabad: మహిళా ఉద్యోగులకు హైదరాబాద్‌ సేఫ్‌!

మహిళా ఉద్యోగులకు దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇక మహిళలకు వివిధ రంగాల్లో అత్యంత ప్రోత్సాహం లభిస్తున్న రాష్ట్రాల విషయానికొస్తే... తెలంగాణకు దేశంలోనే రెండో స్థానం దక్కింది.

Bandi Sanjay: లారీ కింద ఇరుక్కున్న మహిళ.. బండి సంజయ్‌ చొరవతో బయటికి

Bandi Sanjay: లారీ కింద ఇరుక్కున్న మహిళ.. బండి సంజయ్‌ చొరవతో బయటికి

ప్రమాదవశాత్తు లారీ కింద ఇరుక్కుని అవస్థ పడుతోన్న ఓ మహిళ... కేంద్రమంత్రి బండి సంజయ్‌ చొరవ తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడింది.

Suryapet: చనిపోతున్నా.. పిల్లలను బాగా చూసుకో భర్తకు ఫోన్‌ చేసి.. వివాహిత ఆత్మహత్య

Suryapet: చనిపోతున్నా.. పిల్లలను బాగా చూసుకో భర్తకు ఫోన్‌ చేసి.. వివాహిత ఆత్మహత్య

పని చేసే చోట సహోద్యోగి వేధింపులు, యాజమాన్యం దురుసు మాటలకు మనస్తాపంతో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది.

CM Revanth Reddy: మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం..

CM Revanth Reddy: మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం..

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Viral Video: అప్పుడలా.. ఇప్పుడిలా.. ఈమెకేమైంది

Viral Video: అప్పుడలా.. ఇప్పుడిలా.. ఈమెకేమైంది

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉండిందట.. అచ్చం ఇలాంటి ఘటనే అమెరికాలోని ఓ ఆసుపత్రిలో జరిగింది. రక్త సంబంధిత సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన ఓ బాధితురాలికి వేసిన వ్యాక్సిన్ వికటించింది. దీంతో బాధితురాలి ముఖం గుర్తు పట్టరానంతగా మారిపోయింది.

Asifabad: ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం.. ఆసిఫాబాద్‌లో ఏజెన్సీ బంద్‌ ఉద్రిక్తం

Asifabad: ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం.. ఆసిఫాబాద్‌లో ఏజెన్సీ బంద్‌ ఉద్రిక్తం

కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం, దాడి ఘటన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టించింది.

Patancheru: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. ఉరేసుకున్న తల్లి

Patancheru: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. ఉరేసుకున్న తల్లి

ఇంటి పెద్ద తాగుడుకు బానిసయ్యాడు. విపరీతమైన మద్యపానంతో కిడ్నీలు పాడయ్యాయి. ఆ ఇంట్లో ఇల్లాలు సహా ఐదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి