Home » Wolf
కోలోసల్ బయోసైన్సెస్ మరోసారి వార్తలో నిలిచింది. ఈ సారి కూడా డైర్ వోల్ఫ్‌లకు చెందిన న్యూస్‌తోటే జనం ముందుకు వచ్చింది. తమ కంపెనీ తిరిగి తీసుకొచ్చిన డైర్ వోల్ప్‌లు మూడు గుంపుగా వేటాడుతున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
నరమాంస భక్షక తోడేలు మరోసారి దాడి చేసింది. ఈ ఘటనలో అమాయక చిన్నారితో సహా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన యూపీలోని హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.