• Home » Windows 10

Windows 10

Technology : మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10కి కొత్త ఫీచర్లు

Technology : మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10కి కొత్త ఫీచర్లు

మైక్రోసాప్ట్‌ ఇప్పటికే విండోస్‌ 10కి వచ్చే ఏడాది అక్టోబర్‌ 10 నుంచి సపోర్ట్‌ని ఆపేస్తున్నట్టు ప్రకటించింది. అయితే అనూహ్యంగా విండోస్‌ 10కి బేటా ప్రోగ్రామ్‌ని తిరిగి ఆరంభించింది. తద్వారా కొత్త ఫీచర్లను టెస్ట్‌ చేస్తోంది. విండోస్‌ 11కి ప్రత్యేకంగా తెచ్చిన ఏఐ కోపైలెట్‌ని విండోస్‌ 10 ఇప్పటికే పొందింది.

Pawan Davuluri: మైక్రోసాఫ్ట్ విండోస్ టీమ్‌ హెడ్‌గా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి

Pawan Davuluri: మైక్రోసాఫ్ట్ విండోస్ టీమ్‌ హెడ్‌గా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి

మైక్రోసాఫ్ట్ సీఈఓగా హైదరాబాద్‌కు చెందిన సత్యా నాదేళ్ల ఎంపికైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గూగుల్ సీఈఓగా తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్ విండోస్ టీమ్‌కు లీడ్‌గా నియమించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి